జిల్లా-వార్తలు

  • Home
  • అనంత బాలోత్సవం – 2024ను జయప్రదం చేద్దాం

జిల్లా-వార్తలు

అనంత బాలోత్సవం – 2024ను జయప్రదం చేద్దాం

Feb 9,2024 | 22:35

పోస్టర్లు విడుదల చేస్తున్న బాలోత్సవ కమిటీ సభ్యులు, తదితరులు                  అనంతపురం కలెక్టరేట్‌ : పిల్లల పండుగ అనంత బాలోత్సవం-2024ను జయప్రదం చేద్ధామని ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌…

పది, ఇంటర్‌ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు

Feb 9,2024 | 22:34

ప్రజాశక్తి-కాకినాడ పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి, పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో…

ప్రజలకు మంచి చేసే పార్టీకి పట్టం కట్టండి

Feb 9,2024 | 22:33

 వడ్డె ఓబన్న విగ్రహానికి పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ                   హిందూపురం : ప్రజలకు మంచి చేసే పార్టీకి పట్టం కట్టాలని స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ కోరారు.…

ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించండి

Feb 9,2024 | 22:32

 సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌                       పుట్టపర్తి అర్బన్‌ : త్వరలో జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ పక్రియ పై ఎన్నికల అధికారులు పూర్తి అవగాహన కలిగి…

బిజెపితో అంటకాగేవారిని సాగనంపండి

Feb 9,2024 | 22:31

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి, చాగల్లుబిజెపితో అంటకాగేవారిని రానున్న ఎన్నికల్లో సాగనంపాలని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా చాగల్లులో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండను…

రూ.4 లక్షల విలువైన గంజాయి స్వాధీనంపోలీసుల అదుపులో నలుగురు

Feb 9,2024 | 22:27

రూ.4 లక్షల విలువైన గంజాయి స్వాధీనంపోలీసుల అదుపులో నలుగురుప్రజాశక్తి-తిరుపతి సిటి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్దనుంచి 4 లక్షల…

ఓటమి భయంతో ప్రలోభాలకు తెర

Feb 9,2024 | 22:04

విలేకరుల సమావేశంలో పాల్గొన్న వైసిపి నాయకులు                 హిందూపురం : గత 10 సంవత్సరాల బాలయ్య పాలనతో పాటు 40 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు టిడిపికి…

‘అంబేద్కర్‌ ప్రపంచ జ్ఞాని’

Feb 9,2024 | 21:58

ఐడియా జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ గొళ్లమూడి రాజసుందర్‌ బాబు ప్రజాశక్తి – ఏలూరు టౌన్‌ డాక్టర్‌ అంబేద్కర్‌ గ్రంథాలయాలని ఆధారం చేసుకునే ప్రపంచ జ్ఞాని కాగలిగాడని, లండన్‌…

రహదారి భద్రతపై అవగాహన

Feb 9,2024 | 21:41

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌  : సీటుబెల్టు, హెల్మెట్‌ ధారణపై వంటి వాటిపై వాహన చోదకులకు మోటార్‌ వెహికల్స్‌ ఇన్స్పెక్టర్లు, మెడికల్‌ ఆఫీసర్లు, 40 మంది ఎన్‌ సిసి కేడెట్లుతో…