జిల్లా-వార్తలు

  • Home
  • ఐదో రోజు అంగన్‌వాడీల సమ్మె

జిల్లా-వార్తలు

ఐదో రోజు అంగన్‌వాడీల సమ్మె

Dec 17,2023 | 00:22

ప్రజాశక్తి-యంత్రాంగంతమ డిమాండ్ల సాధనకు అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె శనివారం ఐదో రోజుకు చేరింది. నోటికి నల్ల రిబ్బన్లు, కళ్లకు గంతలతో, మోకాళ్లపై నిలబడి వినూత్నంగా నిరసన తెలపారు.…

వైసిపి ఇన్‌ఛార్జ్‌గా జానకిదేవి..?

Dec 17,2023 | 00:22

ప్రజాశక్తి – శంఖవరం ప్రత్తిపాడు నియోజకవర్గానికి అధికార వైసిపికి కొత్త ఇన్‌ఛార్జ్‌ రాబోతున్నారా? అంటే అవుననే సమాధానం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి వస్తుంది. ప్రస్తుతం…

‘రవీంద్రభారతి స్కూల్‌’ కిజాతీయ స్థాయి ప్రతిష్టాత్మక ఎక్షలెన్సీ అవార్డు

Dec 17,2023 | 00:21

‘రవీంద్రభారతి స్కూల్‌’ కిజాతీయ స్థాయి ప్రతిష్టాత్మక ఎక్షలెన్సీ అవార్డుప్రజాశక్తి-తిరుపతి టౌన్‌: ప్రతి సంవత్సరం బ్రెయిన్‌ ఫీడ్‌ మేగజైన్‌ వారు దేశవ్యాప్తంగా విద్యారంగలో విశిష్ట సేవలను అందించే పాఠశాలలను…

గ్రామాలకు కేంద్ర పథకాలను తీసుకెళ్లాలి

Dec 17,2023 | 00:20

ప్రజాశక్తి – కరప కేంద్ర ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామ స్థాయి కి తీసుకెళ్లాలని కేంద్ర కమర్షియల్‌ మరియు ఇండిస్టియల్‌ శాఖా మంత్రి సొం…

ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీకి ఘన నివాళి

Dec 17,2023 | 00:20

ప్రజాశక్తి-యంత్రాంగం ఎంఎల్‌సి షేక్‌ సాబ్జికు పలువురు శనివారం ఘనంగా నివాళి అర్పించారు. అంగన్‌వాడీలు సమ్మె శిబిరాల్లో ఆయన చిత్రపటాలకు పూలమాలలు నివాళులర్పించారు. రాజమహేంద్రవరం ఎస్‌కెవిటి ఉన్నత పాఠశాలలో…

ప్రభుత్వ తీరుపై అంగన్వాడీల ఆగ్రహం

Dec 17,2023 | 00:19

ప్రజాశక్తి – విలేకర్ల యంపాడేరులో నినాదాలు చేస్తున్న అంగన్‌వాడీలు త్రాంగంసమస్యలను పరిష్కరించాలని అల్లూరి జిల్లాలో అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె శనివారం ఐదో రోజుకు చేరింది. కేంద్రాల తాళాలు…

క్రీడా స్ఫూర్తితో పోటీలను కొనసాగించాలి

Dec 17,2023 | 00:19

ప్రజాశక్తి – గండేపల్లి గెలుపు, ఓటమిలతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్క క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని జెఎన్‌టియుకె ఇంటర్‌ కాలేజ్‌ సెక్రటరీ డాక్టర్‌ జిపి.రాజు…

బరకాల పంపిణీ ఎన్నడో..

Dec 17,2023 | 00:19

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిఅకాల వర్షాలు, తుపానుల సమయంలో పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు రైతులకు కావల్సిన టార్పాలిన్ల పంపిణీకి మంగళం పలకడంతో రైతన్నలు అవస్థలు పడుతున్నారు. వరి నూర్పిడి…

‘నోటికి రిబ్బన్లు…కళ్లకు గంతలు’

Dec 17,2023 | 00:18

ప్రజాశక్తి – యంత్రాంగం అపరిశ్క్తృంగా ఉన్న తమ డిమాండ్‌ సాధన కోసం అంగన్‌వాడీల సమ్మె శనివారం నాటికి ఐదో రోజుకు చేరింది. జిల్లా కేంద్రంతోపాటు, ఐసిడిఎస్‌ ప్రాజెక్టు…