జిల్లా-వార్తలు

  • Home
  • మోకాళ్లపై నిలబడి నిరసన

జిల్లా-వార్తలు

మోకాళ్లపై నిలబడి నిరసన

Dec 14,2023 | 22:55

మూడోరోజుకు చేరిన అంగన్వాడీల సమ్మెనినాదాలతో హోరెత్తిన ధర్నా చౌక్‌ ప్రజాశక్తి – విజయవాడ :ున్యాయమైన అంగన్‌వాడీల డిమాండ్లను పరిష్కరించకుంటే సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి మహిళలు ‘రిటన్‌గిప్ట్‌’…

3వ రోజు మరింత ఉధృతం

Dec 14,2023 | 22:52

ప్రజాశక్తి – యంత్రాంగం తమ దీర్ఘకాలిక సమస్యలపై అంగన్‌వాడీలు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం వారిని రెచ్చకొట్టే చర్యలకు పాల్పడుతోంది. అంగన్‌వాడీల సమ్మెకు ముందు ప్రభుత్వం చర్చలకు…

పతాకస్థాయికి సమ్మె,, తగ్గేదే లే!

Dec 14,2023 | 22:50

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ న్యాయమైన డిమాండ్‌ సాధన కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం విఫలయత్నం చేస్తోంది. సంఘమిత్రలు (వీవోఏ) ద్వారా సెంటర్లను నడపాలని…

ఆదుకోండయ్యా..

Dec 14,2023 | 22:47

కేంద్రబృందాన్ని అర్థించిన రైతాంగం..రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తామన్న కేంద్ర బృందం సభ్యులుప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌, రామకుప్పం: క్షేత్రస్థాయిలో రైతుల నుంచి అందిన అభ్యర్థనలను ఉన్నతాధికారులకు నివేదిక పంపి పరిష్కరించేందుకు…

నేడు, రేపు జాతీయ సదస్సు

Dec 14,2023 | 22:46

నైర కళాశాల ప్రజాశక్తి – శ్రీకాకుళం రూరల్‌’ ఆహార భద్రత, సుస్థిరమైన గ్రామీణ జీవనోపాధికి వ్యవసాయ ఆవిష్కరణలు’ అనే అంశంపై మండలంలోని నైరలో గల ఆచార్య ఎన్‌జి…

నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోండి

Dec 14,2023 | 22:46

కలెక్టరేట్‌ ధర్నాలో సిపిఐ, సిపిఎం, రైతు సంఘం, టిడిపి నాయకులురాష్ట్రంలో ఒకవైపు కరవు, మరోవైపు తుపాను తాకిడితో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం తీవ్రవైఫల్యం చెందిందని సిపిఐ,…

పోలీస్‌ వెల్ఫేర్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభం

Dec 14,2023 | 22:45

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నూతనంగా నిర్మించిన పోలీస్‌ వెల్ఫేర్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌, పోలీస్‌ అవుట్‌ పోస్టును జిల్లా ఎస్పీ వై.రిషాంత్‌ రెడ్డి…

ఉద్యోగులకు, మధ్యతరగతి కుటుంబాలకు వరంజగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌

Dec 14,2023 | 22:44

మార్కెట్‌ విలువకన్నా తక్కువకే అందజేత..భూమి పూజ కార్యక్రమంలో మంత్రి ఆర్కేరోజాప్రజాశక్తి- నగరి: మధ్యతరగతి కుటుంబాలకు, ఉద్యోగులకు కూడా సొంతింటి కలను సాకారం చేయడానికి మార్కెట్‌ విలువ కంటే…

కరువు జిల్లాగా ప్రకటించాలి

Dec 14,2023 | 22:43

ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలుపుతున్న వామపక్ష నాయకులు వామపక్ష, రైతు, ప్రజాసంఘాల డిమాండ్‌ ప్రజాశక్తి – పలాస శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని వామపక్ష, రైతు,…