జిల్లా-వార్తలు

  • Home
  • ఆరోగ్య సురక్షతో మెరుగైన వైద్యం

జిల్లా-వార్తలు

ఆరోగ్య సురక్షతో మెరుగైన వైద్యం

May 17,2024 | 21:11

ప్రజాశక్తి – ఉండి ఆరోగ్య సురక్షతో ప్రతి ఒక్కరికీ మరింత మెరుగైన వైద్యం అందుతుందని డాక్టర్‌ పి.లక్ష్మీసునంద అన్నారు. శుక్రవారం మండలం పాములపర్రు గ్రామంలో నిర్వహించిన ఆరోగ్య…

ఉప్పుటేరుపై వంతెన కలేనా..!

May 17,2024 | 21:10

ప్రజాశక్తి – మొగల్తూరు మండలంలోని పేరుపాలెం నార్త్‌ పంచాయతీ పరిధి నెల్లిపల్లవపాలెం, ముత్యాలపల్లి పంచాయతీ పరిధి గెదళ్లవంపు గ్రామాల మధ్య ఉన్న ఉప్పుటేరుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు…

నవధాన్యాల సాగు.. నేలతల్లి బాగు

May 17,2024 | 21:09

పాచిపెంట/ మక్కువ : నేలలోని పోషకాలు క్షీణించకుండా భూసారాన్ని కాపాడుక ోవడానికి ఏకైక మార్గం నవధాన్య పచ్చిరొట్ట విత్తనాలని ఎపి సిఎంఎఫ్‌ రీజనల్‌ ట్రైనింగ్‌ ఆఫీసర్‌ హేమసుందర్‌…

మొక్కజొన్నకు మద్దతుధర ఇవ్వాలి : సిపిఎం

May 17,2024 | 21:09

 ప్రజాశక్తి – కొమరాడ : మొక్కజొన్న పంటకు మద్దతు ధర ప్రకటించి, ఆ రైతులను ఆదుకోవాలని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి కోరారు. శుక్రవారం ఆయన విలేకరులతో…

గుర్తుతెలియని మహిళ మృతదేహం

May 17,2024 | 21:07

సీతంపేట : మండలంలోని పులిపుట్టి సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్టు ఎస్సై జగదీష్‌ నాయుడు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హడ్డుబంగి విఆర్‌ఒ…

తిప్పలు తప్పేనా?

May 17,2024 | 21:07

ప్రజాశక్తి – సీతంపేట :  స్థానిక గిరిజన బాలుర గురుకుల పాఠశాల సమస్యల వలయంలో చికొట్టుమిట్టాడుతోంది. కనీస మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అరకొర…

బస్సు ఢకొీని ఒకరు మృతి

May 17,2024 | 21:06

జియ్యమ్మవలస: మండలంలోని వెంకటరాజపురం, సుభద్రమ్మవలస సమీపాన ప్రధాన రహదారిపై శుక్రవారం బైక్‌ను ఓ ప్రయివేటు బస్సు ఢకొీనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.…

సిబిఎస్‌ఇ శిక్షణను వినియోగించుకోవాలి

May 17,2024 | 21:05

కురుపాం: సిబిఎస్‌ఇ సిలబస్‌ శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి జి.పగడాలమ్మ అన్నారు. శుక్రవారం స్థానిక ఆదర్శ పాఠశాల…

దోమల మందు స్ప్రేయింగ్‌

May 17,2024 | 20:59

పార్వతీపురంరూరల్‌ : మలేరియా నియంత్రణే ధ్యేయంగా నిర్వహిస్తున్న దోమల మందు పిచికారీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిఎంఒ టి. జగన్‌మోహనరావు అన్నారు. ఈ మేరకు ఆయన మండలంలోని…