జిల్లా-వార్తలు

  • Home
  • వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు: తాటిపర్తి

జిల్లా-వార్తలు

వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు: తాటిపర్తి

Mar 26,2024 | 00:54

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: వాలంటీర్లపై టిడిపి నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, వారు సమాజ సేవకులుగా పని చేస్తున్నారనివైసిపి యర్ర గొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌…

కుప్పానికి ప్రత్యేక మ్యానిఫెస్టోమోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దుతాం రూ.100 కోట్ల వ్యయంతో శిల్పారామంసొంత నియోజకవర్గానికి బాబు ‘వరాలు’

Mar 26,2024 | 00:35

కుప్పానికి ప్రత్యేక మ్యానిఫెస్టోమోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దుతాం రూ.100 కోట్ల వ్యయంతో శిల్పారామంసొంత నియోజకవర్గానికి బాబు ‘వరాలు’ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో, కుప్పం ‘కుప్పం అంటే నేను, నేనంటే…

కంట తడిపెట్టిన సుగుణమ్

Mar 26,2024 | 00:33

కంట తడిపెట్టిన సుగుణమ్మప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ తిరుపతి మాజీ ఎంఎల్‌ఎ ఎం.సుగుణమ్మ పట్టు వదలకుండా ‘టిక్కెట్‌’ కోసం అభ్యర్ధిస్తూనే ఉన్నారు. సోమవారం మీడియా ఎదుట ఆమె…

అక్రమ మద్యం పట్టివేతకారు సహా 60 బాటిళ్లు స్వాధీనం

Mar 26,2024 | 00:32

అక్రమ మద్యం పట్టివేతకారు సహా 60 బాటిళ్లు స్వాధీనంప్రజాశక్తి – నాగలాపురరం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా తరలుతున్న 60 మద్యం బాటిళ్లను నాగలాపురం ఎక్సైజ్‌ ప్రత్యేక…

ఎస్వీయూలో న్యాయ విద్యార్థుల సంబరాలు

Mar 26,2024 | 00:28

ఎస్వీయూలో న్యాయ విద్యార్థుల సంబరాలు ప్రజాశక్తి – క్యాంపస్‌ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఐదు సంవత్సరాల న్యాయవిద్యను ప్రవేశపెట్టి పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మంగళవారం జరిగే…

పకడ్బందీగా ఎన్నికల ప్రక్రియ : కలెక్టర్‌

Mar 26,2024 | 00:26

పకడ్బందీగా ఎన్నికల ప్రక్రియ : కలెక్టర్‌ప్రజాశక్తి-శ్రీకాళహస్తి సార్వత్రిక ఎన్నికల-2024 ఏర్పాట్లు పగడ్బందీగా జరగాలని జిల్లా కలెక్టర్‌ లక్ష్మి శ పోలింగ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన పట్టణంలోని…

హోలీ వేడుకల్లో జిల్లా ఎస్‌పి

Mar 26,2024 | 00:24

హోలీ వేడుకల్లో జిల్లా ఎస్‌పి ప్రజాశక్తి – తిరుపతి సిటి విధుల నిమిత్తం తిరుపతి జిల్లాకు వచ్చిన బిఎస్‌ఎఫ్‌ బలగాలను కుటుంబ సభ్యులుగా భావించి, అన్నీ తానై,…

విద్యా పరిశోదన కేంద్రంగా…’అక్షర’ దీపం వెలిగిస్తున్న ‘ఎంఎంబిజి’

Mar 26,2024 | 00:23

విద్యా పరిశోదన కేంద్రంగా…’అక్షర’ దీపం వెలిగిస్తున్న ‘ఎంఎంబిజి’వీళ్లకు చదువు రాదు, వీళ్లు చదువుకు పనికిరారు, వీళ్లకు చదువు చెప్పలేము అనే వాళ్లను అక్కున చేర్చుకుని వారిని ప్రతిభవంతులుగా…

నిట్‌ విద్యార్థులకు బహుమతులు

Mar 25,2024 | 22:42

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్‌ (ఎపి నిట్‌)కి చెందిన నలుగురు విద్యార్థులు వేర్వేరు కేటగిరి విభాగాల్లో రెండు బహుమతులను అందుకున్నారు. సంస్థలోని…