జిల్లా-వార్తలు

  • Home
  • లారీని ఢకొీన్న ఆయిల్‌ ట్యాంకర్‌

జిల్లా-వార్తలు

లారీని ఢకొీన్న ఆయిల్‌ ట్యాంకర్‌

Dec 10,2023 | 21:42

డ్రైవర్‌ మృతి, మరొకరికి గాయాలు ప్రజాశక్తి – ఉంగుటూరు, భీమడోలు గుండుగొలను – రాజమండ్రి జాతీయ రహదారిల గుండుగొలను వద్ద ఆదివారం ఆగి ఉన్న కంటైనర్‌ లారీని…

ఉత్సాహంగా వన సమారాధనలు

Dec 10,2023 | 21:40

ప్రజాశక్తి – మైలవరం : కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఆఖరి ఆదివారం కావడంతో పలుకుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన వన సమారాధనలు ఉత్సాహంగా కొనసాగాయి. పొందుకోల రోడ్‌లోని వివేకానంద…

సందడే సందడి

Dec 10,2023 | 21:40

ప్రజాశక్తి-సీతంపేట :  అసలే కార్తీక మాసం. ఆపై ఆదివారం.. అది కూడా కార్తీకమాసం చివరి ఆదివారం. ఇంకేముంది! దారులన్నీ అడ్వెంచర్‌ పార్కువైపే. భారీగా తరలివచ్చిన పర్యాటకులతో సీతంపేటలోని…

రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

Dec 10,2023 | 21:38

డ్వామా పీడీ ఎ.రాము ప్రజాశక్తి – ముదినేపల్లి తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, రైతులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వం సహకారం…

ధాన్యం కొనుగోలుపై దృష్టిపెట్టాలిప్రజాశక్తి-వీరఘట్టంధాన్యం కొనుగోలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపిపి డి.వెంకటరమణ నాయుడు అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలుపై రైతులు ఎటువంటి ఇబ్బందులూ కలగనివ్వొద్దన్నారు. ఇటీవల కాలంలో తుపాను ప్రభావం వల్ల ధాన్యం రంగు మారే పరిస్థితి ఉందని, వాటిని కూడా కొనుగోలు చేసేందుకు చొరవ చూపాలని కోరారు. రైతులు మోసపోకుండా ఉండేందుకు దళారుల నుండి విముక్తి కల్పించాలని అధికారులకు సూచించారు. ఎంత విస్తీర్ణంలో పంట నాశనమైందో వివరాలు నమోదు చేయాలన్నారు. అనంతరం నర్సిపురం పంచాయతీ సర్పంచ్‌ కర్రి గోవిందరావు మాట్లాడుతూ గ్రామానికి జలజీవన్‌ మిషన్‌ పనులు చేయడం లేదని ప్రశ్నించారు. మూడో విడతలో చేపడతామని ఆర్‌డబ్ల్యుఎస్‌ జెఇ పవన్‌ వివరణ ఇచ్చారు. విద్యుత్తు శాఖ ఎఇ బాలాజీ మాట్లాడుతుండగా, వీరఘట్టం-4 ఎంపిటిసి మంతిని హేమలత అడ్డుతగిలి, గత మండల సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించిన సమస్యలు పరిష్కారం కాలేదని, ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. సమస్య పరిష్కరిస్తామని ఎఇ తెలిపారు. ఎంపిడిఒ వై.వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జెడ్‌పిటిసి జంపు కన్నతల్లి ఉమామహేశ్వరరావు, మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్‌ కర్రి లీలాప్రసాద్‌, సర్పంచులు, ఎంపిటిసిలు, అధికారులు పాల్గొన్నారు.

Dec 10,2023 | 21:38

  ప్రజాశక్తి-వీరఘట్టం  :  ధాన్యం కొనుగోలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపిపి డి.వెంకటరమణ నాయుడు అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య…

ఫీడర్‌ అంబులెన్స్‌ ఉద్యోగులసమస్యలు పరిష్కరించాలి 

Dec 10,2023 | 21:37

 ప్రజాశక్తి-పాచిపెంట  :   ఫీడర్‌ అంబులెన్స్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు అభిమన్యుడు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.…

విద్యార్థులు కష్టపడి చదవాలి

Dec 10,2023 | 21:36

జిల్లా సాంఘీక, సంక్షేమశాఖ జాయింట్‌ డైరక్టర్‌ వి.జయప్రకాష్‌ ప్రజాశక్తి – చింతలపూడి విద్యార్థులు కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉంటారని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ జాయింట్‌…

చెరువుల్లామారిన రహదార్లు

Dec 10,2023 | 21:36

ప్రజాశక్తి – నెల్లిమర్ల : నగర పంచాయతీలో రహదార్లు చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన రహదారి పక్కన ఉన్న కాలువ పూడుకు పోయి మురుగునీరు రహదారి మీద…

మానసికోల్లాసానికి క్రీడలు దోహదం

Dec 10,2023 | 21:35

ప్రజాశక్తి – కలిదిండి మానసికోల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని లూరు ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు అన్నారు. మం డలంలోని కోరు కొల్లులో అంబేద్కర్‌ యూత్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న…