జిల్లా-వార్తలు

  • Home
  • లెక్కలు లేని నగదు స్వాధీనం

జిల్లా-వార్తలు

లెక్కలు లేని నగదు స్వాధీనం

Dec 25,2023 | 00:00

లెక్కలు లేని నగదు స్వాధీనంప్రజాశక్తి – గూడూరు టౌన్‌ : ఎలాంటి లెక్కలు లేకుండా బస్సులో తరలిస్తున్న 55 లక్షలా 87 వేల 80 రూపా యలను…

హైడ్రో పవర్‌ ప్రాజెక్టు ఆపకుంటే ఉద్యమం

Dec 24,2023 | 23:59

ప్రజాశక్తి- దేవరాపల్లి : మండలంలోని చింతలపూడి పంచాయతీ శివారు బలిపురం సమీపంలో అదాని కంపెనీ నిర్మిస్తున్న హైడ్రో పవర్‌ప్లాంట్‌ పనులు వెంటనే నిలుపుదల చేయాలని మాడుగుల నియోజకవర్గ…

విద్యాలతను హతమార్చింది ప్రియుడి మొదటి ప్రియురాలే..!

Dec 24,2023 | 23:58

విద్యాలతను హతమార్చింది ప్రియుడి మొదటి ప్రియురాలే..!ప్రజాశక్తి-శ్రీకాళహస్తి, శ్రీకాళహస్తి రూరల్‌: శ్రీకాళహస్తి మండలం అమ్మపాళెం సమీపంలోని పంట కాలువలో మృతదేహమై తేలిన విద్యాలత అలియాస్‌ విద్యను హత్య చేసింది…

ఉత్సాహంగా వికలాంగుల ఆటల పోటీలు

Dec 24,2023 | 23:57

ప్రజాశక్తి- అనకాపల్లి :అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం స్థానిక ఎన్టీఆర్‌ గ్రౌండ్లో దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించారు. అనకాపల్లి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు…

టిడిపిలో చేరిక

Dec 24,2023 | 23:56

ప్రజాశక్తి-అర్ధవీడు, గిద్దలూరు : అర్థవీడు మండలం, యాచవరం గ్రామానికి చెందిన పలువురు వైసిపి నాయకులు టిడిపి గిద్దలూరు నియోజక వర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి…

సిఎంను కలిసిన వైసిపి నాయకులు

Dec 24,2023 | 23:56

సిఎంను కలిసిన వైసిపి నాయకులుప్రజాశక్తి-నాయుడుపేట: క్రిస్మస్‌ సందర్భంగా నాయుడుపేట వైసిపి నాయకులు సిఎం జగన్‌మోహ న్‌రెడ్డి ఆదివారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌…

‘శ్రీరామ్‌’లో అత్యాధునిక పరికరాలు

Dec 24,2023 | 23:55

ఒంగోలు : ఒంగోలులోని శ్రీరామ్‌ హాస్పిటల్‌లో 3డి/4డి అల్ట్రా సౌండ్‌ స్కాన్‌ మెషీన్‌, సీఆమ్‌ మెషీన్‌, లేపరోస్కోపీ మెషీన్‌లను డాక్టర్‌ శాంతకుమారి మాతృమూర్తి, విశ్రాంత సోషల్‌ వెల్ఫేర్‌…

విద్యుత్తు షాక్‌ మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలి

Dec 24,2023 | 23:54

విద్యుత్తు షాక్‌ మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలిప్రజాశక్తి-కెవిబిపురం: కెవిబి పురం మండలం లోని ఓళ్లూరు గిరిజ న కాలనీ కి చెందిన సురేష్‌ పనికి వెళుతుండగా పాతపాలెం వ్యవ…

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు యుటిఎఫ్‌ చేయూత

Dec 24,2023 | 23:54

ప్రజాశక్తి-రాజవొమ్మంగి: నాలుగు నెలలుగా వేతనాలు లేక అవస్థలు పడుతున్న మండలంలోని విద్యా వనరుల కేంద్రం, వివిధ పాఠశాలల్లో సర్వశిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు యుటిఎఫ్‌…