జిల్లా-వార్తలు

  • Home
  • హోరాహోరీగా బాక్సింగ్‌ పోటీలు

జిల్లా-వార్తలు

హోరాహోరీగా బాక్సింగ్‌ పోటీలు

Dec 12,2023 | 22:00

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : స్థానిక రాజీవ్‌ క్రీడా ప్రాంగణంలోని బాక్సింగ్‌ కోర్టులో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్‌-14, 17, 19 బాక్సింగ్‌ రాష్ట్ర పోటీలు…

విద్యార్థులకు రైటింగ్‌ ప్యాడ్‌లు వితరణ

Dec 12,2023 | 22:00

ఏలూరు అర్బన్‌ : మండలంలోని పోణంగి గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేయుచున్న కపిలవాయి పద్మావతి షష్టిపూర్తి మహోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవసరమైన…

గుర్తిస్తారో.. లేదో?

Dec 12,2023 | 21:59

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి:  ‘ పంటల నష్టాన్ని ప్రభుత్వ సిబ్బంది సరిగా గుర్తించ గలుగుతారో… లేదో? ప్రభుత్వం కూడా పరిగణనలోకి తీసుకుంటుందో? నిబంధనల పేరిట తిరస్కరిస్తుందో?’…

అంగన్వాడీల పోరుబాట

Dec 13,2023 | 16:21

కొత్తూరు : ప్రాజెక్టు కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు నిరవధిక సమ్మెతో మూతపడిన కేంద్రాలు ప్రాజెక్టు కార్యాలయాల వద్ద ధర్నా సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం…

పుట్రేపు రోడ్డు నిర్మాణానికి కృషి : ఎంఎల్‌ఎ

Dec 12,2023 | 21:57

ప్రజాశక్తి – టి. నరసాపురం పుట్రేపు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని, అతి త్వరలోనే నిర్మాణం చేపట్టనున్నట్లు పోలవరం నియోజకవర్గ ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు అన్నారు.…

సమ్మెలోకి అంగన్వాడీలు

Dec 12,2023 | 21:57

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు సమ్మెబాట పట్టారు. సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఫేస్‌యాప్‌…

యోగాసన పోటీలకు తోటపల్లి హీల్‌ విద్యార్థుల ఎంపిక

Dec 12,2023 | 21:55

ప్రజాశక్తి – ఆగిరిపల్లి జాతీయస్థాయి యోగాసన ఛాంపియన్‌షిప్‌ పోటీలకు మండల పరిధిలోని తోటపల్లి హీల్‌ ప్యారడైజ్‌కు చెందిన ఆర్‌. కవిత (6వతరగతి), వి.కా క్షాయని(4వతరగతి)లు ఎంప ికైనట్లు…

ఆశా వర్కర్లకు కనీస వేతనాలివ్వాలి

Dec 12,2023 | 21:53

చాట్రాయి : ఆశావర్కర్స్‌కి కనీస వేతనాలు చెల్లించాలి, పని భారాన్ని తగ్గించాలని, ప్రభుత్వ సెలవులు, రిటైర్మెంట్‌, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆశావర్కర్స్‌…