జిల్లా-వార్తలు

  • Home
  • వెలుగెత్తి.. నినదించి

జిల్లా-వార్తలు

వెలుగెత్తి.. నినదించి

Dec 25,2023 | 00:13

13వ రోజు ఒంటి కాలిపై నిరసన తెలిపిన అంగన్వాఢలుీ ఆదివారం రాత్రి చిత్తూరులో కొవ్వొత్తులతో ప్రదర్శన మద్దతు తెలిపిన ప్రజా సంఘాలు ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: తమ ప్రధాన సమస్యలు…

అంతర రాష్ట్ర టి20 క్రికెట్‌ పోటీలకుసంస్కృతి గ్లోబల్‌ స్కూల్‌ జట్టుకు ఆహ్వానం

Dec 25,2023 | 00:03

ప్రజాశక్తి పరవాడ: ఈ నెల 26 నుండి 29 వరకు హైదరాబాద్‌లో తెలంగాణ స్కూల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ నిర్వహిస్తున్న అండర్‌ -17 బాలుర అంతరరాష్ట్ర టి20 క్రికెట్‌…

ఓటమి భయంతోనే అక్రమ అరెస్ట్‌లు

Dec 25,2023 | 00:01

ప్రజాశక్తి- అనకాపల్లి : లోకేష్‌ యువగళం పాదయాత్ర ముగింపు సభకు ఐదు లక్షల పైబడి ప్రజలు రాకతో సిఎం జగన్‌ రెడ్డికి భయం పట్టుకుందని టిడిపి జిల్లా…

లెక్కలు లేని నగదు స్వాధీనం

Dec 25,2023 | 00:00

లెక్కలు లేని నగదు స్వాధీనంప్రజాశక్తి – గూడూరు టౌన్‌ : ఎలాంటి లెక్కలు లేకుండా బస్సులో తరలిస్తున్న 55 లక్షలా 87 వేల 80 రూపా యలను…

హైడ్రో పవర్‌ ప్రాజెక్టు ఆపకుంటే ఉద్యమం

Dec 24,2023 | 23:59

ప్రజాశక్తి- దేవరాపల్లి : మండలంలోని చింతలపూడి పంచాయతీ శివారు బలిపురం సమీపంలో అదాని కంపెనీ నిర్మిస్తున్న హైడ్రో పవర్‌ప్లాంట్‌ పనులు వెంటనే నిలుపుదల చేయాలని మాడుగుల నియోజకవర్గ…

విద్యాలతను హతమార్చింది ప్రియుడి మొదటి ప్రియురాలే..!

Dec 24,2023 | 23:58

విద్యాలతను హతమార్చింది ప్రియుడి మొదటి ప్రియురాలే..!ప్రజాశక్తి-శ్రీకాళహస్తి, శ్రీకాళహస్తి రూరల్‌: శ్రీకాళహస్తి మండలం అమ్మపాళెం సమీపంలోని పంట కాలువలో మృతదేహమై తేలిన విద్యాలత అలియాస్‌ విద్యను హత్య చేసింది…

ఉత్సాహంగా వికలాంగుల ఆటల పోటీలు

Dec 24,2023 | 23:57

ప్రజాశక్తి- అనకాపల్లి :అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం స్థానిక ఎన్టీఆర్‌ గ్రౌండ్లో దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించారు. అనకాపల్లి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు…

టిడిపిలో చేరిక

Dec 24,2023 | 23:56

ప్రజాశక్తి-అర్ధవీడు, గిద్దలూరు : అర్థవీడు మండలం, యాచవరం గ్రామానికి చెందిన పలువురు వైసిపి నాయకులు టిడిపి గిద్దలూరు నియోజక వర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి…

సిఎంను కలిసిన వైసిపి నాయకులు

Dec 24,2023 | 23:56

సిఎంను కలిసిన వైసిపి నాయకులుప్రజాశక్తి-నాయుడుపేట: క్రిస్మస్‌ సందర్భంగా నాయుడుపేట వైసిపి నాయకులు సిఎం జగన్‌మోహ న్‌రెడ్డి ఆదివారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌…