జిల్లా-వార్తలు

  • Home
  • తిరుచానూరులో వైసీపీ అక్రమాలపై ధ్వజంకలెక్టరేట్‌ ఎదుట సిపిఎం, సిపిఐ నిరసన

జిల్లా-వార్తలు

తిరుచానూరులో వైసీపీ అక్రమాలపై ధ్వజంకలెక్టరేట్‌ ఎదుట సిపిఎం, సిపిఐ నిరసన

Feb 19,2024 | 23:01

తిరుచానూరులో వైసీపీ అక్రమాలపై ధ్వజంకలెక్టరేట్‌ ఎదుట సిపిఎం, సిపిఐ నిరసన ప్రజాశక్తి-తిరుపతి టౌన్‌చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరులో వైసీపీ నేతల అక్రమాలు, ఆగడాలపై సమగ్ర విచారణ జరిపించాలని, దోషులను…

జగనన్న ఇళ్ల పట్టాల…రిజిస్ట్రేషన్లకు ‘సాంకేతిక’ కష్టాలు లబ్దిదారుల నమోదుకు సర్వర్ల మొరాయింపు మందకొడిగా కొనసాగుతున్న ప్రక్రియ

Feb 19,2024 | 23:00

జగనన్న ఇళ్ల పట్టాల…రిజిస్ట్రేషన్లకు ‘సాంకేతిక’ కష్టాలుశ్రీ లబ్దిదారుల నమోదుకు సర్వర్ల మొరాయింపు శ్రీ మందకొడిగా కొనసాగుతున్న ప్రక్రియప్రజాశక్తి -తిరుపతి టౌన్‌రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. తొలుత…

ఫోటోగ్రాఫర్‌పై దాడికి ఖండన

Feb 19,2024 | 22:44

ప్రజాశక్తి-యంత్రాంగంమండపేట అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్దం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌ కృష్ణపై జరిగిన దాడిని పలువురు జర్నలిస్టులు ఖండించారు. సోమవారం స్థానిక తహశీల్దారు కార్యాలయంలో డిప్యూటి…

మంజీరా ఆసుపత్రి ప్రారంభం

Feb 19,2024 | 22:42

ప్రజాశక్తి-ముమ్మిడివరం గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం అధునాతన టెక్నాలజీతో వైద్య సేవలు అందించేందుకు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు ముందుకు రావడం హర్షణీయమని రవాణా శాఖ మంత్రి పినిపే…

క్రీడల్లో ఉన్నతంగా రాణించాలి

Feb 19,2024 | 22:41

ఆర్‌పిఎల్‌ సీజన్‌ -6 ప్రారంభోత్సవంలో సినీ నటుడు ఆలీ ప్రజాశక్తి – రాజమహేంద్రవరం జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో ఉన్నతంగా రాణించాలని సినీనటుడు, రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ మీడియా…

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత

Feb 19,2024 | 22:41

ప్రజాశక్తి-అమలాపురం రూరల్‌గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ తెలిపారు. సోమవారం ఈదరపల్లిలో రూ.43.60 లక్షల నరేగా నిధులతో…

మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు కృషి

Feb 19,2024 | 22:39

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌ జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో…

స్పందనలో సమస్యలకు పరిష్కారం

Feb 19,2024 | 22:38

ప్రజాశక్తి-అమలాపురంస్పందన కార్యక్రమంలో అందిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా జిల్లాస్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో కలిసి ఆయన అర్జీలను…

రాజోలులో జనసేనాని ఎవరో..

Feb 19,2024 | 22:35

ప్రజాశక్తి-రాజోలురాజోలులో రాజకీయాలు రసవత్తకరంగా మారాయి. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రాజోలులో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడంతో ఆశావాహుల సంఖ్య పెరిగిపోతోంది.. సర్వేలు అన్నీ తనకు సానుకూలంగా…