జిల్లా-వార్తలు

  • Home
  • అదే సారు.. మారని తీరు..

జిల్లా-వార్తలు

అదే సారు.. మారని తీరు..

Jan 10,2024 | 21:20

ప్రజాశక్తి- రేగిడి : మండలంలోని తోకలవలసలో బుధవారం నిర్వహించిన ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రా మ్‌కు బూరాడ పిహెచ్‌సి వైద్యాధికారి చలమయ్య హాజరు కాకపోవడంతో గ్రామస్తులు విమర్శి స్తున్నారు.…

524 సిమెంట్‌ బస్తాలు గోల్‌ మాల్‌

Jan 10,2024 | 21:19

ప్రజాశక్తి- రేగిడి : మండలంలోని తునివాడ గ్రామంలో పంచాయతీ రాజ్‌ శాఖ నుంచి హెల్త్‌ క్లినిక్‌, రైతు భరోసా కేంద్రాల నూతన నిర్మాణాలకు సిమెంటు పంపిణీ చేసినప్పటికీ…

30వ రోజుకు అంగన్వాడీల సమ్మె

Jan 10,2024 | 21:18

ప్రజాశక్తి-గజపతినగరం:  సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన అంగన్వాడీలు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 30వ రోజుకు చేరుకుంది.…

మెడకు ఉరితాళ్లతో నిరసన

Jan 10,2024 | 21:15

ప్రజాశక్తి-కడప అర్బన్‌ అంగన్వాడీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని 30 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే వారి సమస్యను పరిష్కరించాల్సింది పోయి, అధికార బలంతో…

పేదల ఇళ్లు కూల్చివేతకు యత్నం

Jan 10,2024 | 21:13

ప్రజాశక్తి-పోరుమామిళ్ల మండలంలోని జి.బి.నగర్‌ కాలనీలో సుమారు 20 సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్న పేదల ఇండ్లను రెవెన్యూ అధికారులు బుధవారం జెసిబిలతో అక్రమంగా కూల్చివేసేందుకు ప్రయత్నించగా కాలనీ వాసులు,…

మున్సిపల్‌ కార్మికుల భిక్షాటన

Jan 10,2024 | 21:12

ప్రజాశక్తి-కడప అర్బన్‌ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికులు సమ్మెలో భాగంగా 16వ రోజు వినూత్న రీతిలో తమ నిరసన తెలియజేశారు. బుధవారం కార్పొరేషన్‌ గేట్‌ దగ్గర శుభ్రపరిచి…

నోటిఫికేషన్‌ అడిగితే అరెస్టులు చేస్తారా?: డివైఎఫ్‌ఐ

Jan 10,2024 | 21:09

ప్రజాశక్తి-కడప అర్బన్‌ నిరుద్యోగులు ఏళ్ల తరబడి డిఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తుంటే నోటిఫికేషన్‌ విడుదల చేయాలని అడిగితే ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్ప డటాన్ని యువజన…

మున్సిపల్‌ కార్మికుల బిక్షాటన

Jan 10,2024 | 21:09

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) అనుబంధ సంఘం ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు సమ్మె బుధవారం…

రాయచోటిపై మైనార్టీల గురి

Jan 10,2024 | 21:07

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయ చోటి అసెంబ్లీకి మైనార్టీ నాయ కులు పోటీ చేయాల నుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పేరుగు…