జిల్లా-వార్తలు

  • Home
  • పరిశోధనాత్మక జర్నలిజం కనుమరుగవుతోందితిరుపతి జర్నలిస్టులకు శ్వేతలో శిక్షణా తరగతులు: శ్వేత సంచాలకులు భూమన్‌

జిల్లా-వార్తలు

పరిశోధనాత్మక జర్నలిజం కనుమరుగవుతోందితిరుపతి జర్నలిస్టులకు శ్వేతలో శిక్షణా తరగతులు: శ్వేత సంచాలకులు భూమన్‌

Apr 17,2024 | 23:41

పరిశోధనాత్మక జర్నలిజం కనుమరుగవుతోందితిరుపతి జర్నలిస్టులకు శ్వేతలో శిక్షణా తరగతులు: శ్వేత సంచాలకులు భూమన్‌ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): జర్నలిస్టు రంగంలో పరిశోధనాత్మక జర్నలిజం కనుమరుగు అవుతోందని, అలాగే ఒక సంఘటనను క్షేత్రస్థాయికి…

సంక్షేమ పథకాల రథసారథి జగన్‌

Apr 17,2024 | 23:40

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: సంక్షేమ పథకాల రథసారథి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి మరోసారి పట్టం కట్టాలని, ప్రజలను యర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌ కోరారు. బుధవారం యర్రగొండపాలెం…

అందుబాటులోకి తిరుచానూరు రైల్వేస్టేషన్‌8 రైళ్లకు ఇక్కడే స్టాపింగ్‌ స్టేషన్‌ నుంచే ఆర్టీసీ బస్సులు

Apr 17,2024 | 23:36

అందుబాటులోకి తిరుచానూరు రైల్వేస్టేషన్‌8 రైళ్లకు ఇక్కడే స్టాపింగ్‌ స్టేషన్‌ నుంచే ఆర్టీసీ బస్సులుప్రజాశక్తి – తిరుపతి బ్యూరో ఎట్టకేలకు తిరుచానూరు రైల్వేస్టేషన్‌ ప్రారంభించకనే అందుబాటులోకి వచ్చింది. తిరుపతి…

నేడు ఎన్నికల నోటిఫికేషన్‌నేటి నుంచి నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభం

Apr 17,2024 | 23:33

నేడు ఎన్నికల నోటిఫికేషన్‌నేటి నుంచి నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభంప్రజాశక్తి – తిరుపతి బ్యూరో ఎన్నికల నోటిఫికేషన్‌ను గురువారం ప్రకటించనున్నారు. దీంతో సార్వత్రిక, సాధారణ ఎన్నికల్లో భాగగా నామినేషన్‌…

బొమ్మలాపురంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం

Apr 17,2024 | 23:35

ప్రజాశక్తి-పెద్దదోర్నాల: మండలంలోని బొమ్మలాపురం గ్రామంలో బుధవారం కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి బూదాల అజితారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోను వివరించారు.…

వైపాలెంలో భానుడి భగభగ

Apr 17,2024 | 23:28

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: పశ్చిమ ప్రకాశంలోని యర్రగొండపాలెం ప్రాంతంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండ సుర్రుమంటూ దూసుకొస్తోంది. మధ్యాహ్నం బయట ఎవరూ తిరగలేని పరిస్థితి. నిప్పులు కక్కే…

ఎన్నికల వ్యాపారం అదిరింది! పలు రంగాల వారికి ఉపాధి బ్యానర్లు మొదలు క్యాటరింగ్‌ వరకూ ప్రచార సామగ్రికీ మంచి ఆదరణ ఖర్చుకు వెనుకాడని బూర్జువా అభ్యర్థులు

Apr 17,2024 | 23:27

ఎన్నికల వ్యాపారం అదిరింది! పలు రంగాల వారికి ఉపాధి బ్యానర్లు మొదలు క్యాటరింగ్‌ వరకూ ప్రచార సామగ్రికీ మంచి ఆదరణ ఖర్చుకు వెనుకాడని బూర్జువా అభ్యర్థులుపజాశక్తి –…

ఎర్రజెండాకు చట్ట సభల్లో అవకాశమివ్వండి

Apr 17,2024 | 23:26

సిపిఎం గన్నవరం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు ప్రజాశక్తి-గన్నవరం రానున్న ఎన్నికల్లో ఎర్రజెండాకు చట్టసభల్లో అవకాశం కల్పించాలని ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి కళ్లం…

శ్రీవారి సేవలో పివి సింధు

Apr 17,2024 | 23:25

శ్రీవారి సేవలో పివి సింధుప్రజాశక్తి- తిరుమల తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ.సింధు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామదర్శన సమయంలో సింధు కుటుంబ సభ్యులతో…