జిల్లా-వార్తలు

  • Home
  • విద్యార్థుల్లో శాస్త్రీయ దక్పథం పెంచాలి

జిల్లా-వార్తలు

విద్యార్థుల్లో శాస్త్రీయ దక్పథం పెంచాలి

Dec 23,2023 | 00:07

విద్యార్థుల్లో శాస్త్రీయ దక్పథం పెంచాలిప్రజాశక్తి-శ్రీకాళహస్తి: విద్యార్థుల్లో శాస్త్రీయ దక్పథం పెంచాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత…

అంగన్వాడీలు రాస్తారోకో

Dec 23,2023 | 00:05

వినుకొండలో రాస్తారోకో చేస్తున్న అంగన్వాడీలు ప్రజాశక్తి – వినుకొండ : స్థానిక సురేష్‌ మహల్‌రోడ్‌లోని సమ్మె శిబిరాన్ని శివశక్తి లీలా ఫౌండేషన్‌ అధ్యక్షులు, టిడిపి నాయకులు జి.లీలావతి…

విద్యా వైజ్ఞానిక ప్రదర్శన లో తడ విద్యార్థినులు రాష్ట్ర స్థాయికి ఎంపిక

Dec 23,2023 | 00:03

విద్యా వైజ్ఞానిక ప్రదర్శన లో తడ విద్యార్థినులు రాష్ట్ర స్థాయికి ఎంపికప్రజాశక్తి – తడ: శ్రీ కాళహస్తి లో వున్న జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో…

కేరింతల మధ్య ముగిసిన బాలోత్సవం

Dec 23,2023 | 00:02

నృత్య ప్రదర్శనలో విద్యార్థులు ప్రజాశక్తి – మంగళగిరి రూరల్‌ : మంగళగిరి కార్పొరేషన్‌ పరిధిలోని ఎర్రబాలెం డాన్‌బాస్కో హైస్కూల్‌ ఆవరణలో ఎంఎస్‌ స్వామినాథన్‌ వేదికగా రెండ్రోజులుగా నిర్వహిస్తున్న…

ఎంపీల సస్పెన్షన్‌ సిగ్గుచేటు

Dec 22,2023 | 23:45

శ్రీకాకుళం అర్బన్‌ : ధర్నా చేస్తున్న ఇండియా వేదిక నాయకులు ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ పార్లమెంటులోకి దుండగులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన 146 మంది లోక్‌సభ,…

తమ్మినేనికి ఖాయమేనా..?

Dec 22,2023 | 23:43

  వ్యతిరేకత ఉన్నా సీతారాం వైపే అధిష్టానం మొగ్గు? టికెట్‌ నిరాకరిస్తే అసలుకే మోసమని అనుమానం మనకే టిక్కెట్‌ అంటూ తనయుడు చిరంజీవికి సీతారాం ఫోన్‌ ప్రజాశక్తి…

పార్లమెంట్‌లో ఎంపిల సస్పెన్షన్‌పై…వామపక్షాలు, కాంగ్రెస్‌ నిరసనలు

Dec 22,2023 | 23:33

పార్లమెంట్‌లో ఎంపిల సస్పెన్షన్‌పై…వామపక్షాలు, కాంగ్రెస్‌ నిరసనలుప్రజాశక్తి – తిరుపతి టౌన్‌, యంత్రాంగం పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు 146మంది ఎంపీలపై సస్పెన్షన్‌ విధించడాన్ని నిరసిస్తూ ‘ఇండియా వేదిక’…

‘సివి.రామన్‌’లో క్రీడా పోటీలు ప్రారంభం

Dec 22,2023 | 23:26

సివిరామన్‌ పాఠశాల్లో జ్యోతి వెలిగించి క్రీడా పోటీలు ప్రారంభిస్తున్న వేణుగోపాలరావు తదితరులు ప్రజాశక్తి-అమలాపురం అమలాపురం సర్‌ సివి.రామన్‌ స్కూల్లో ఆ స్కూల్‌ డైరెక్టర్‌ ఆర్‌.వేణుగోపాలరావు ఆధ్వర్యంలో ఆటలపోటీలు…

సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల ర్యాలీ

Dec 22,2023 | 23:25

సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల ర్యాలీప్రజాశక్తి -తిరుపతి టౌన్‌సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌…