జిల్లా-వార్తలు

  • Home
  • తోలేరులో నాటిక పోటీలు ప్రారంభం

జిల్లా-వార్తలు

తోలేరులో నాటిక పోటీలు ప్రారంభం

Dec 20,2023 | 20:48

ప్రజాశక్తి – వీరవాసరం ఇప్పటికే నాటికలను ప్రేక్షకులు ఆదరించడం వల్లే కళాపరిషత్‌లు కొనసాగుతున్నాయని జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ గంటా పద్మశ్రీ ప్రసాద్‌ అన్నారు. తోలేరులో సుబ్రహ్మణ్యేశ్వర కళాపరిషత్‌…

తొమ్మిదో రోజుకు అంగన్‌వాడీల సమ్మె

Dec 20,2023 | 20:47

తెలంగాణా కంటే ఎక్కువ వేతనం ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ హామీని అమలు చేయాలని అంగన్‌వాడీలు తలపెట్టిన నిరవధిక సమ్మె బుధవారం 9వ రోజుకు చేరింది.…

రైలు ఢకొీని 80 గొర్రెలు మృతి 

Dec 20,2023 | 20:46

భీమవరం రూరల్‌ :భీమవరం శివారు ఉండి రోడ్డు సమీపంలో పట్టాల దాటుతున్న గొర్రెల మందను ఓ రైలు ఢకొీంది. దీంతో 80 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి.…

అదే జోరు.. ఆందోళనల హోరు..

Dec 20,2023 | 20:40

అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె రోజురోజుకూ ఉధృతం అవుతోంది. రోజుకో విన్నూత రీతిలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తమ నిరసనను తెలియజేస్తున్నారు. బుధవారం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో భిక్షాటన…

పేదల ఆరోగ్యానికి భరోసా ఆరోగ్యశ్రీ

Dec 20,2023 | 20:40

ప్రజాశక్తి – నరసాపురం టౌన్‌ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న అతిపెద్ద కార్యక్రమం ఆరోగ్య శ్రీ అని ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. చిట్టవరం గ్రామ సచివాలయం…

పేద విద్యార్థులకు వరం విద్యా దీవెన : డిఆర్‌ఒ

Dec 20,2023 | 20:39

ప్రజాశక్తి – కడప పేద విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం వరం లాంటిదని డిఆర్‌ఒ గంగాధర్‌ గౌడ్‌ పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం…

ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌

Dec 20,2023 | 20:39

సర్పంచి భూపతిరాజు వెంకట జగ్గరాజు ప్రజాశక్తి – కాళ్ల పల్లె ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో వైసిపి ప్రభుత్వం పనిచేస్తోందని గ్రామ సర్పంచి భూపతిరాజు వెంకట…

కనీస వేతనాలు ఇవ్వాలి

Dec 20,2023 | 20:37

ప్రజాశక్తి-కడప అర్బన్‌ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌కి 1974 సేల్స్‌ ప్రమోషన్‌ ఉద్యోగుల చట్టాన్ని అమలు పరచాలని, కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ రాష్ట్ర కమిటీ…

సిఎం జగన్‌ పర్యటన ఏర్పాట్లు పరిశీలన

Dec 20,2023 | 20:35

ప్రజాశక్తి – కడప/బద్వేలు ఈ నెల 23, 24, 25వ తేదీల్లో జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ వి.విజరు రామరాజు తెలిపారు.…