జిల్లా-వార్తలు

  • Home
  • టిడిపిలో చేరిన అంబటి మురళీకృష్ణ

జిల్లా-వార్తలు

టిడిపిలో చేరిన అంబటి మురళీకృష్ణ

Apr 10,2024 | 00:43

ప్రజాశక్తి-బాపట్ల: వైసిపిలో కీలక నేతగా కొనసాగుతున్న అంబటి రాంబాబు దగ్గరి బంధువు, బాపట్లకు చెందిన అంబటి మురళీకృష్ణ టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. మంగళ వారం టిడిపి అధినేత…

రాష్ట్రాభివృద్ధికి చంద్రన్న రావాలి: వర్మ

Apr 10,2024 | 00:40

ప్రజాశక్తి-పిట్టలవానిపాలెం: పిట్టలవానిపాలెం మండలంలో కోడూరు, సంగుపాలెం, కోమలి, భవనంవారిపాలెంలో కూటమి అభ్యర్థి నరేంద్రవర్మ, ఎంపీ అభ్యర్థి కృష్ణ ప్రసాద్‌ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ గ్రామాల్లో స్థానిక…

ఆకట్టుకున్న ఉగాది కవి సమ్మేళనం

Apr 10,2024 | 00:36

ఆకట్టుకున్న ఉగాది కవి సమ్మేళనంప్రజాశక్తి-శ్రీకాళహస్తి: క్రోధినామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని ధూర్జటి రసజ్ఞ సమాఖ్య సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కైకాలవారి కళ్యాణ మండపంలో ఉగాది…

ఎన్నికల ప్రచారంలో గొట్టిపాటి హర్షవర్ధన్‌

Apr 10,2024 | 00:36

ప్రజాశక్తి-సంతమాగులూరు: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబు నాయుడుకే సాధ్యమని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ తనయుడు గొట్టిపాటి హర్షవర్ధన్‌ తెలిపారు. మంగళవారం మండలంలోని అడవిపాలెం గ్రామంలో తన…

వైభవంగా ఉగాది ఆస్థాన వేడుకలుపట్టు వస్త్రాల సమర్పణ

Apr 10,2024 | 00:38

వైభవంగా ఉగాది ఆస్థాన వేడుకలుపట్టు వస్త్రాల సమర్పణప్రజాశక్తి- రామచంద్రపురం తిరుపతి రూరల్‌ మండలం తుమ్మలగుంట గ్రామంలో వెలసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ…

రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి

Apr 10,2024 | 00:31

ప్రజాశక్తి-భట్టిప్రోలు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగం పట్ల అనుసరి స్తున్న విధానాల వలన నేడు చేనేత కార్మికులు కనీస జీవనం కొనసాగించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చేనేత…

మార్పు కావాలిలో బాలగురువం బాబు

Apr 10,2024 | 00:31

ఃమార్పు కావాలిఃలో బాలగురువం బాబుప్రజాశక్తి- నారాయణవనం: రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు పాతర వేసి వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారని సత్యవేడు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ…

Apr 10,2024 | 00:25

సత్యవేడు నియోజకవర్గ టీడీపీలో సంక్షోభంకార్యకర్తలా.. కట్టు బానిసలా… అంటున్న అనుచరులుప్రజాశక్తి- వరదయ్యపాలెం:నియోజకవర్గంలోని మండల ప్రధాన నాయకుల సమన్వయలోపంతో బీటలు వారతున్న సత్యవేడు నియోజకవర్గ తెలుగుదేశం అడ్డా. ప్రజల…

శ్రీవారి ఆలయంలోవేడుకగా ఉగాది ఆస్థానం

Apr 10,2024 | 00:23

శ్రీవారి ఆలయంలోవేడుకగా ఉగాది ఆస్థానంప్రజాశక్తి- తిరుమల తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం వేడుకగా జరిగింది. ఈకార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్‌ భూమన…