జిల్లా-వార్తలు

  • Home
  • హోంమంత్రి ఇంటి ముట్టడికి యత్నం

జిల్లా-వార్తలు

హోంమంత్రి ఇంటి ముట్టడికి యత్నం

Dec 30,2023 | 22:22

ప్రజాశక్తి – కొవ్వూరు రూరల్‌ శాంతియుతంగా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నా ప్రభు త్వం ఏమాత్రం స్పందించక పోవడంతో జనవరి 3న జిల్లా కలెక్టరేట్లను ముట్టడిస్తామని నాయకులు హెచ్చరించారు. స్థానిక…

ఘనంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆవిర్భావ ఉత్సవం

Dec 30,2023 | 22:17

ప్రజాశక్తి-కాకినాడఎస్‌ఎఫ్‌ఐ 54వ ఆవిర్భావ దినోత్సవం శనివారం కాకినాడ కచేరి పేటలోని ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయం ఘనంగా నిర్వహించారు. స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం జెండాను ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కె.ప్రసన్నకుమార్‌…

బిసిడీఈ కార్యక్రమాలపై నివేదిక పుస్తకావిష్కరణ

Dec 30,2023 | 22:16

ప్రజాశక్తి-క్యాంపస్‌: ఎస్వీయూలోని బిసిడిఈ కోఆర్డినేటర్‌ ఆచార్య కే.సుధారాణి ఆధ్వర్యంలో బీసీడీఈ కార్యక్రమాల నివేదిక పుస్తకాన్ని శనివారం విసి చాంబర్లో ఉపకులపతి ఆచార్య వంగిమల్ల శ్రీకాంత్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ ఆచార్య…

క్వారీ సెంటర్లో అంబేడ్కర్‌ భవనం

Dec 30,2023 | 22:16

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం నగరంలోని క్వారీ మార్కెట్‌ సెంటర్లో మరో అద్భుత కట్టడాన్ని త్వరలో నిర్మించబో తున్నట్టు ఎంపి మార్గాని భరత్‌ రామ్‌ తెలిపారు. శనివారం దళిత,…

సిఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష

Dec 30,2023 | 22:16

ప్రజాశక్తి-కాకినాడపెన్షన్‌ పెంపు కార్యక్రమంలో భాగంగా జనవరి 3న కాకినాడలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలని కలెక్టర్‌ డాక్టర్‌…

మహిళలు ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ వహించాలి

Dec 30,2023 | 22:15

సోషల్‌ సైన్సెస్‌ హ్యూమానిటీస్‌ డీన్‌ ఆచార్య కె.అనురాధ ప్రజాశక్తి-క్యాంపస్‌: మహిళలు ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ వహించాలని సోషల్‌ సైన్సెస్‌ హ్యూమానిటీస్‌ డీన్‌ ఆచార్య కె.అనురాధ సూచించారు. శ్రీ…

ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలి

Dec 30,2023 | 22:14

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం, గోకవరం సమగ్రశిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలోకి విలీనం చేసి, రెగ్యులర్‌ చేయాలని, హెచ్‌ఆర్‌.పాలసీ అమలు చేయాలని మాజీ మంత్రి, టిడిపి…

ఎర్రచందనం స్వాధీనం

Dec 30,2023 | 22:13

ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): తిరుమల అటవీ ప్రాంత ంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ క్షేత్రస్థాయి అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియా కు…

‘ప్రజాశక్తి’ వార్తకు స్పందన

Dec 30,2023 | 22:02

‘ప్రజాశక్తి’ వార్తకు స్పందనప్రజాశక్తి -తిరుపతి సిటీ ‘దుర్గంధం వెదజల్లుతున్న స్విమ్స్‌ రోడ్డు’ అనే శీర్షికన శనివారం ‘ప్రజాశక్తి’లో వార్త ప్రచురితమయ్యింది. స్విమ్స్‌ డైరెక్టర్‌ ఛాంబర్‌ ముందున్న రోడ్డు…