జిల్లా-వార్తలు

  • Home
  • సాగునీరు అందేనా!

జిల్లా-వార్తలు

సాగునీరు అందేనా!

May 19,2024 | 22:30

పిచ్చి మొక్కలతో నిండి ఉన్న కాలువ ప్రజాశక్తి- సంతబొమ్మాళి గత ఖరీఫ్‌ సీజన్‌ సాగునీరు అందక తీర ప్రాంత పంచాయతీ రైతులు తీవ్ర అబ్బందులు పడ్డారు. వచ్చే…

వృద్ధురాలు దారుణ హత్య

May 19,2024 | 22:30

ప్రజాశక్తి- కొత్తపట్నం : గుర్తుతెలియని వ్యక్తులు ఓవృద్ధు రాలును దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కొత్తపట్నం పంచాయతీ పరిధిలోని రెడ్డిపాలెంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ…

ఆటోను ఢకొీన్న కారు ..

May 19,2024 | 22:29

– ఒకరు మృతి – ముగ్గురికి గాయాలు ప్రజాశక్తి -కనిగిరి: ఆటోను కారు ఢకొీన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ…

సుందరయ్య ఆశయాలు సాధిద్దాం

May 19,2024 | 22:28

శ్రీకాకుళం అర్బన్‌ : చిత్రపటం వద్ద నివాళ్లర్పిస్తున్న నాయకులు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో పుచ్చలపల్లి సుందరయ్య దిక్చూచి అని సిపిఎం జిల్లా కార్యదర్శి…

విద్యార్థులు ఒత్తిడికి లోనుకావద్దు

May 19,2024 | 22:27

విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న సంస్థ ప్రతినిధులు ప్రజాశక్తి- పలాస విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని, ఒత్తిడికి గురికావద్దని కాశీబుగ్గ వైద్యులు టి.బాలకృష్ణ, తెప్పల ఆనందరావు, మట్ట ఖగేశ్వరరావు అన్నారు.…

చార్మినార్ ఎక్సప్రెస్‌లో అక్రమ మద్యం పట్టివేత

May 19,2024 | 22:26

– చీరాల స్టేషన్లో పట్టుకున్న రైల్వే పోలీసులు – 90 మద్యం సీసాలు స్వాదినం – తెలంగాణను నుండి ఎపికి తెస్తున్న మద్యం ప్రజాశక్తి – చీరాల…

రాజకీయ క్రీడలో బలిపశువులం

May 19,2024 | 22:25

దీక్షలో పాల్గొన్న బెంతొరియా ప్రతినిధులు కవిటి: రాజకీయ క్రీడలో అటు ప్రజా ప్రతినిధులు, ఇటు రెవెన్యూ అధికారుల తీరుతో గత 20 ఏళ్లుగా మోసపోతూనే ఉన్నామని బెంతు…

సూర్యలంకలో పర్యాటకుల సందడి

May 19,2024 | 22:24

ప్రజాశక్తి – బాపట్ల మండలంలోని సూర్యలంక బీచ్‌లో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. ఎండ వేడి ఉక్కుపోతకు నుండి సేద తీరేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు సూర్యలంక…

కార్యకర్తలకు రుణపడి ఉంటా

May 19,2024 | 22:24

మాట్లాడుతున్న గొండు శంకర్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజక వర్గం నుంచి పోటీ చేసిన తనకు సాయపడ్డ వారందరికి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు…