జిల్లా-వార్తలు

  • Home
  • 10న మన్యం బంద్‌కు తరలి రావాలి

జిల్లా-వార్తలు

10న మన్యం బంద్‌కు తరలి రావాలి

Mar 6,2024 | 23:03

ప్రజాశక్తి -అనంతగిరి:ఈ నెల 10న మండల కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం, నిరుద్యోగుల ఆద్వర్యాన జరిగే ఏజెన్సీ బంద్‌ను జయప్రదం చేయాలని జడ్పిటిసి గంగరాజు పిలుపునిచ్చారు. బడ్నాయిన్న…

శ్రీసిటీని సందర్శించిన మిజోరాం గవర్నర్‌ – పారిశ్రామిక ప్రగతి, నైపుణ్యాభివద్ధి చర్యలపై ప్రశంస- మిజోరాం యువతకు ఉద్యోగ, నైపుణ్య శిక్షణ తోడ్పాటుకు పిలుపు

Mar 6,2024 | 23:00

శ్రీసిటీని సందర్శించిన మిజోరాం గవర్నర్‌ – పారిశ్రామిక ప్రగతి, నైపుణ్యాభివద్ధి చర్యలపై ప్రశంస- మిజోరాం యువతకు ఉద్యోగ, నైపుణ్య శిక్షణ తోడ్పాటుకు పిలుపు ప్రజాశక్తి- వరదయ్యపాలెం: శ్రీసిటీ…

గిరిజన ప్రాంతం అభివృద్ధికి కృషి

Mar 6,2024 | 23:01

ప్రజాశక్తి-పాడేరు : గిరిజన ప్రాంతం సర్వతో ముఖాభివృధ్దికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్‌ ఎం. విజయ సునీత స్పష్టం చేసారు. బుధవారం ఐటిడి ఏ కార్యాలయ ఆవరణలో…

రిలే దీక్షలు విరమణ

Mar 6,2024 | 22:55

ప్రజాశక్తి-పాడేరు: తమను 2024 మార్చి, ఏప్రిల్‌ నెలలకు రెన్యువల్‌ చేయాలని, మినిమం స్కేలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీ మాతృభాష వాలంటీర్లు ఐటీడీఏ ఎదుట గత…

ఆ పార్టీలో బలిజలకు ప్రాధాన్యత లేదుఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

Mar 6,2024 | 22:54

ఆ పార్టీలో బలిజలకు ప్రాధాన్యత లేదుఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులువిలేకరుల సమావేశంలో రాజీనామాపత్రాన్ని చూపుతున్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: వైసిపి ప్రభుత్వంలో బలిజలకు ప్రాధాన్యత లేదని చిత్తూరు…

తాగునీటి సమస్యను పరిష్కరించాలి

Mar 6,2024 | 22:53

ప్రజాశక్తి -అనంతగిరి: మండలంలోని పెద్దబిడ్డ పంచాయతీ ఊటమామిడి గ్రామంలో మంచినీటి పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫల మైందని సీపీఎం నేతలు విమర్శించారు. గ్రామంలో బుధవారం సీపీఎం బృందం…

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలిప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సగిలి షన్మోహన్‌

Mar 6,2024 | 22:51

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలిప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సగిలి షన్మోహన్‌ప్రజాశక్తి-నగరి: ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, నగరినియోజకవర్గంలో…

వైసిపి నుండి సిపిఎం ప్రజా సంఘాల్లో చేరిక

Mar 6,2024 | 22:50

ప్రజాశక్తి-విఆర్‌.పురం మండలంలోని రేఖపల్లి పంచాయతీ పరిధి గొల్లగూడెం గ్రామంలో మోడెం వెంకన్న బాబు ఆధ్వర్యంలో వైసీపీ నుండి ఐదు కుటుంబాలు సిపిఎంలో చేరాయి. వారికి సిపిఎం జిల్లా…

అక్రమంగా తొలగించిన అంగన్వాడీలు విధుల్లోకి..సిఐటియు విజయం చొరవ తీసుకున్న కలెక్టర్‌కి అభినందనలు: యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు వాడ

Mar 6,2024 | 22:49

అక్రమంగా తొలగించిన అంగన్వాడీలు విధుల్లోకి..సిఐటియు విజయం చొరవ తీసుకున్న కలెక్టర్‌కి అభినందనలు: యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు వాడ గంగరాజుప్రజాశక్తి- కుప్పం కుప్పం ప్రాజెక్టులో నాలుగు నెలలకు ముందు…