జిల్లా-వార్తలు

  • Home
  • రచయిత సునీతకు ఉగాది పురస్కారం

జిల్లా-వార్తలు

రచయిత సునీతకు ఉగాది పురస్కారం

Apr 9,2024 | 01:00

ప్రజాశక్తి-బల్లికురవ: రచయిత, కవయిత్రి గంగవరపు సునీతకు ఉగాది పురస్కారం లభించింది. పద్మభూషణ్‌ గుర్రం జాషువా స్మారక కళా పరిషత్‌ వ్యవస్థాపక చైర్మన్‌ డాక్టర్‌ పెద్దీటి యోహాను ఆధ్వర్యంలో…

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

Apr 9,2024 | 00:40

ప్రజాశక్తి-పెద్దదోర్నాల: విజన్‌ ఉన్న ప్రజా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని యర్రగొండపాలెం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు కుమారుడు…

ముస్లిములకు ‘ఉగ్ర’ ఇఫ్తార్‌ విందు

Apr 9,2024 | 00:35

ప్రజాశక్తి-కనిగిరి: రంజాన్‌ పండుగ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం సాయంత్రం ముస్లిములకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. అమరావతి…

నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

Apr 9,2024 | 00:30

ప్రజాశక్తి-పెద్దదోర్నాల: పెద్దదోర్నాల మండలంలోని బోడేనాయక్‌ తండా గిరిజనులు ఐనముక్కల గ్రామంలోని దూదేకుల కాలనీ, బీసీ కాలనీలకు చెందిన ప్రజలు సోమవారం నీటి ఇబ్బందులు తీర్చాలంటూ ఖాళీ బిందెలతో…

‘ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి’

Apr 9,2024 | 00:25

‘ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి’ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: రిటన్నింగ్‌ అధికారు పర్మిషన్‌ ఇచ్చిన వాహనాలను కూడా ఎఫ్‌ఎస్‌టి టీమ్‌ తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి…

నోడల్‌ అధికారులకు కేటాయించిన బాధ్యతగా విధులు నిర్వహించాలి: కలెక్టర్‌

Apr 9,2024 | 00:24

నోడల్‌ అధికారులకు కేటాయించిన బాధ్యతగా విధులు నిర్వహించాలి: కలెక్టర్‌ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: నోడల్‌ ఆఫీసర్లకు కేటాయించిన విధులను బాధ్యతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సగిలి…

‘ఉపాధి’ పనుల పరిశీలన

Apr 9,2024 | 00:22

‘ఉపాధి’ పనుల పరిశీలనప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: మండలంలోని ముత్తుకూరు గ్రామ పంచాయతీలలో జరుగుతున్న కాలువ పూడిక తీత పనులను సోమవారం జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక…

డంపింగ్‌యార్డులో అగ్ని ప్రమాదం

Apr 9,2024 | 00:18

డంపింగ్‌యార్డులో అగ్ని ప్రమాదంప్రజాశక్తి – చిత్తూరు అర్బన్‌ చిత్తూరు నగరపాలక సంస్థ డంపింగ్‌యార్డులో సోమవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన డంపింగ్‌యార్డు చేరుకుని మంటలను…

ఎవరికి తీపో ఎవరికి చేదో ..!

Apr 9,2024 | 00:16

ఎవరికి తీపో ఎవరికి చేదో ..!ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో తెలుగు సంవత్సరాది.. ఉగాది రానే వచ్చింది.. ఈ ఏడాది పొలిటికల్‌ ఉగాదిగా మారిపోయింది.. తీపి, చేదు,…