జిల్లా-వార్తలు

  • Home
  • ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి : విమలక్క

జిల్లా-వార్తలు

ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి : విమలక్క

Apr 17,2024 | 23:13

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : ప్రత్యేక హోదాతోనే రాష్టా భివద్ధి సాధ్యమని అరుణోదయ సాంస్కతిక సంఘం గౌరవాధ్యక్షురాలు విమలక్క తెలిపారు. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ప్రకటించాలని, ప్రజా ఎజెండాను చాటుతూ…

వెంటాడుతున్న తాగునీటి సమస్య

Apr 17,2024 | 23:12

లక్ష్ముడుపేట పంచాయతీలో నేలపై పడి ఉన్న కుళాయి పైపు ప్రజాశక్తి- ఎచ్చెర్ల మండలంలో పలు గ్రామాల్లో తాగునీటి సమస్య వెంటాడుతుంది. ప్రధానంగా డి.మత్స్యలేశం, బడివానిపేట, బుడగట్లపాలెం పంచాయతీల్లో…

టిడిపిలో పలువురు చేరిక

Apr 17,2024 | 23:07

పొందూరు : టిడిపిలో చేరిన వారితో రవికుమార్‌ ప్రజాశక్తి- బూర్జ, పొందూరు, ఆమదాలవలస వైసిపి నుంచి టిడిపిలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం మండలంలోని అయ్యవారిపేట గ్రామ…

గొంతెండుతోంది

Apr 17,2024 | 23:05

ఇచ్ఛాపురం మున్సిపాలిటీ ఎఎస్‌పేటలో ట్యాంకర్ల వద్ద మంచినీటి కోసం మహిళ పాట్లు 2,519 గ్రామాలకు పాక్షికంగానే తాగునీరు మరమ్మతులకు గురైన పలు పథకాలు చేతిపంపులదీ అదే పరిస్థితి…

నెరవేరని డిగ్రీ కళాశాల కల

Apr 17,2024 | 23:05

గతంలో డిగ్రీ కళాశాల కోసం కేటాయించిన స్థలం ఎన్నికల వేళ హామీలకే పరిమితం ముఖం చాటేస్తున్న ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తాం, ప్రజలకు అవసరమైన…

కాంగ్రెస్‌ కార్యాలయం ప్రారంభం

Apr 17,2024 | 22:51

ప్రజాశక్తి – గొల్లప్రోలు(పిఠాపురం) స్థానిక మార్కండేయపురంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్‌ పార్టీ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి మల్లిపూడి మంగపతి రాజు ప్రారంభిం చారు. కాంగ్రెస్‌…

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే లిబరేషన్‌ పోటీ

Apr 17,2024 | 22:50

ప్రజాశక్తి – ఏలేశ్వరం మతోన్మాద, ఫ్యాక్షన్‌ రాజకీయాలు నిలువరించి ప్రజాస్వామ్య పరిరక్షణకు సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌ ఎన్నికల బరిలోకి దిగుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నైనాలశెట్టి…

నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి

Apr 17,2024 | 22:49

ప్రజాశక్తి – కాకినాడ మే 13న జరగనున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి నేటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నట్లు కాకినాడ సిటీ నియోజకవర్గ ఆర్‌ఒ జె.వెంకటరావు తెలిపారు. బుధవారం…

భానుడి భగభగలు

Apr 17,2024 | 22:47

ప్రజాశక్తి – సామర్లకోట సామర్లకోట మండలం, పట్టణ పరిధిలో భానుడి భగభగలతో ఎండలు మండుతున్నాయి. అంతకంతకు పెరుగుతున్న ఎండల వేడిమితో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల…