జిల్లా-వార్తలు

  • Home
  • ‘ఆడుదాం ఆంధ్ర’లో ఆడండి

జిల్లా-వార్తలు

‘ఆడుదాం ఆంధ్ర’లో ఆడండి

Dec 24,2023 | 23:42

‘ఆడుదాం ఆంధ్ర’లో ఆడండిప్రజాశక్తి- శ్రీకాళహస్తి అతిపెద్ద క్రీడా వేదికనా ఆడుదాం- ఆంధ్రాలో ఆడి యువత తమ సామర్ధ్యాలను వెలికితేయాలని స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి అన్నారు.…

బియ్యం ధరలు పైపైకి

Dec 24,2023 | 23:41

ఖరీఫ్‌ ముగిసినా అదుపులోకి రానివైనం కిలో రూ.62కు చేరిన సన్నం రకాలు వంటింటి బడ్జెట్‌ తలకిందులు ప్రజాశక్తి రాజమహేంద్రవరం ప్రతినిధిబియ్యం ధరలు రోజురోజుకూ పైపైకి పోతున్నాయి. గత…

Dec 24,2023 | 23:39

హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సేవలు ప్రశంసనీయంప్రజాశక్తి-శ్రీకాళహస్తి హెల్పింగ్‌ హాండ్స్‌ సంస్థ సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్సీ డాక్టర్‌ సిపాయి సుబ్రమణ్యం అన్నారు. హెల్పింగ్‌ హాండ్స్‌ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక…

కొవ్వొత్తులతో అంగన్‌వాడీల ర్యాలీ

Dec 24,2023 | 23:39

ప్రజాశక్తి – యంత్రాంగం సమస్యలు పరిష్కరించాలని, డిమాండ్లను నెరవేర్చాలని అంగన్‌వాడీలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. సమ్మెలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వీరు చేపట్టిన సమ్మె ఆదివారం…

ప్రజారోగ్యంతో ఆటలు..!

Dec 24,2023 | 23:38

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి సామర్లకోట మండలం ఎడిబి రోడ్డు మార్గంలో వికె.రాయపురం-మాధవపట్నం మధ్య ఒక పంట కాలువలోకి సెప్టిక్‌ ట్యాంక్‌ ద్వారా వ్యర్ధాలను వదులుతున్నారు. గత…

తిరుమలలో వేడుకగా చక్రస్నానం

Dec 24,2023 | 23:37

తిరుమలలో వేడుకగా చక్రస్నానంప్రజాశక్తి- తిరుమల : తిరుమలలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని చక్రస్నాన మహోత్సవాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. తెల్లవారు జామున శ్రీవారి మూలవిరాట్టుకు ప్రాతకాల…

రోజూ వ్యాయామం చేయాలితిరుపతి ఆటా వాక్‌ థాన్‌లో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం

Dec 24,2023 | 23:33

రోజూ వ్యాయామం చేయాలితిరుపతి ఆటా వాక్‌ థాన్‌లో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతిఒక్కరు రోజూ గంట పాటు నడకను నిత్యవ్యాయామంగా…

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

Dec 24,2023 | 23:32

గౌరవ వందనం స్వీకరిస్తున్న డిఐజి హరికృష్ణ విశాఖపట్నం రేంజ్‌ డిఐజి హరికృష్ణ ప్రజాశక్తి- పలాస శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విశాఖపట్నం రేంజ్‌…