జిల్లా-వార్తలు

  • Home
  • పిచ్చికుక్క స్వైరవిహారం – పశువులకు గాయాలు

జిల్లా-వార్తలు

పిచ్చికుక్క స్వైరవిహారం – పశువులకు గాయాలు

Apr 1,2024 | 09:59

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలో వెదురుకుప్పం మండలం, మాంబేడు గ్రామం, కాలనీలో ఓ పిచ్చి కుక్క ఆదివారం రాత్రి…

అగ్నిప్రమాదం – రెండు పాన్‌ షాపులు దగ్ధం

Apr 1,2024 | 09:42

విజయనగరం : అగ్నిప్రమాదం జరిగి రెండు పాన్‌ షాపులు పూర్తిగా దగ్ధమైన ఘటన ఆదివారం అర్థరాత్రి విజయనగరంలో జరిగింది. నిన్న అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మెరకముడిదాం మండలం…

ప్రకృతి వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించండిసిఐటియు ఆధ్వర్యంలో యూనియన్‌ ఏర్పాటు

Apr 1,2024 | 00:38

ప్రకృతి వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించండిసిఐటియు ఆధ్వర్యంలో యూనియన్‌ ఏర్పాటుప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌ : జిల్లాలో అగ్రికల్చర్‌ డిపార్టుమెంట్లో ప్రకృతి వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు…

3న ముఖ్యమంత్రి పర్యటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి

Apr 1,2024 | 00:37

3న ముఖ్యమంత్రి పర్యటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డిప్రజాశక్తి-పూతలపట్టు: పూతలపట్టు మండల పరిధిలోని మూర్తిగనూరు సమీపంలో ఈ నెల 3వ తేదీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సభ…

రోడ్డు దాటడానికి ఒంటరి ఏనుగు తంటాలు సెల్ఫీలు తీసుకున్న ప్రయాణికులు

Apr 1,2024 | 00:35

రోడ్డు దాటడానికి ఒంటరి ఏనుగు తంటాలు సెల్ఫీలు తీసుకున్న ప్రయాణికులుప్రజాశక్తి – పలమనేరు: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలం గంటా ఊరు వద్ద శనివారం…

కర్ణాటక మద్యం పట్టివేతఇద్దరు వ్యక్తుల అరెస్

Apr 1,2024 | 00:34

కర్ణాటక మద్యం పట్టివేతఇద్దరు వ్యక్తుల అరెస్టుప్రజాశక్తి -వి కోట : మండల పరిధిలో కర్ణాటక మద్యంను అక్రమంగా తరలి స్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి ఒక…

పెండింగ్‌ కేసులు వేగవంతంగా పరిష్కరించాలిజిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ భీమారావు

Apr 1,2024 | 00:33

పెండింగ్‌ కేసులు వేగవంతంగా పరిష్కరించాలిజిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ భీమారావుప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌ : జిల్లాలో వివిధ కోర్టులలో పెండింగ్‌ లో ఉన్న సివిల్‌, క్రిమినల్‌ అన్ని…

వృద్దులకు దుస్తులు పంపిణీ

Mar 31,2024 | 23:58

ప్రజాశక్తి – పర్చూరు మండలంలోని దగ్గుబాడు వాస్తవ్యులు కాకి శాంసన్, సునంద కుమార్తె ఈదుమూడి జెడ్‌పి హైస్కూల్‌ టీచర్‌ స్వర్ణలత ఈస్టర్ పండుగ సందర్భంగా 25మంది వృద్ధులకు…

బాలికలకు పోషకాహార కిట్లు పంపిణి

Mar 31,2024 | 23:56

ప్రజాశక్తి – మార్టూరు రూరల్ పోషకాహార లోపంతో బాలికలు అనారోగ్య సమస్యలకు గురి కాకుండా వారి సంరక్షణే లక్ష్యంగా ఎఫర్ట్ సంస్థ కృషి చేస్తుందని ఆ సంస్థ…