జిల్లా-వార్తలు

  • Home
  • ప్రభుత్వ మెడకు వ్యతిరేక ఉచ్చు

జిల్లా-వార్తలు

ప్రభుత్వ మెడకు వ్యతిరేక ఉచ్చు

Dec 23,2023 | 21:26

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :   రాష్ట్ర ప్రభుత్వం మెడకు ఉద్యోగులు, స్కీమ్‌వర్కర్ల వ్యతిరేక ఉచ్చు బిగుసుకుంది. హామీల అమలు, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడంతో…

ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించాలి

Dec 23,2023 | 21:24

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటరమణ ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించాలి – జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటరమణ ప్రజాశక్తి – రుద్రవరం హెల్త్‌కు సంబంధించిన వివిధ…

వైఎస్‌ఆర్‌ బీమా తక్షణ సహాయం అందజేత

Dec 23,2023 | 21:23

పోలవరం : మండలంలో పోలవరం పంచాయతీలో శనివారం ఉదయం పిండి వరప్రసాద్‌ చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులకి వైఎస్‌ఆర్‌ బీమా తక్షణ సహాయం కింద రూ.10 వేల…

సడలని సంకల్పం

Dec 23,2023 | 21:22

సడలని సంకల్పం ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి అంగన్‌వాడీల సమ్మెను నిలిపివేయాలని ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నుతున్నా, ఎన్ని చర్యలు చేపడుతున్నా వారి సంకల్పం సడలడం లేదు.…

ట్రాక్టర్‌ బోల్తా పడి మహిళ మృతి

Dec 23,2023 | 21:22

గరివిడి: ట్రాక్టర్‌ బోల్తా పడి మహిళ మృతి చెందిన సంఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి… మండలంలో వెదుళ్ల…

‘ఆడుదాం ఆంధ్రా’ విజయవంతం చేయాలి

Dec 23,2023 | 21:21

ప్రజాశక్తి – భీమడోలు మండలంలో ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ‘ఆడదాం ఆంధ్రా’ టోర్నమెంట్‌-2023ను విజయవంతం చేయాలని ఎంపిడిఒ సిహెచ్‌.పద్మావతి దేవి కోరారు. భీమడోలు హైస్కూల్‌లో…

లారీ ఢకొీని యువకుడు మృతి

Dec 23,2023 | 21:21

ప్రజాశక్తి- డెంకాడ : మండలంలోని మోధవలస వద్ద 43వ జాతీయ రహదారిలో శనివారం మోటార్‌ సైకిల్‌ను లారీ ఢకొీన్న సంఘటనలో యువకుడు మృతి చెందగా మరో యువకుడు…

సృజనా స్ఫూర్తి.. వైజ్ఞానిక దీప్తి

Dec 23,2023 | 21:21

ప్రజాశకి-విజయనగరం టౌన్‌ :  నగరంలోని సెయింట్‌ ఆన్స్‌ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన అందరినీ…

తంగుడుబిల్లిలో ‘మన ఊరిలో జనవాణి’

Dec 23,2023 | 21:20

ప్రజాశక్తి – నెలిమర్ల : మండలంలోని తంగుడుబిల్లిలో జనసేన ఆధ్వర్యంలో శనివారం రాత్రి మన ఊరిలో జన వాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నియోజక…