జిల్లా-వార్తలు

  • Home
  • ఎరువుల దుకాణంలో ఏడీ తనిఖీలు

జిల్లా-వార్తలు

ఎరువుల దుకాణంలో ఏడీ తనిఖీలు

May 18,2024 | 20:12

ప్రజాశక్తి -గోపవరం బద్వేల్‌ డివిజన్‌ పరిధిలోని గోపవరం పట ్టణంలో సాయికష్ణ ట్రేడర్స్‌లో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను శని వారం వ్యవసాయ శాఖ ఏడి నాగరాజు…

24 నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు

May 18,2024 | 20:11

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌  : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 24 నుంచి జూన్‌ మూడో తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు డిఆర్‌ఒ జి.కేశవనాయుడు తెలిపారు. పదో తరగతి…

కౌంటింగ్‌కు పక్కా ఏర్పాట్లు

May 18,2024 | 20:10

 ప్రజాశక్తి – గరుగుబిల్లి : ఇవిఎంల ఓట్ల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లను పక్కా ప్రణాళికతో చేపట్టాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని ఉల్లిభద్ర…

శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలి

May 18,2024 | 20:06

న్నికల నియమావళి అమలులో ఉన్నందున శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తిరువూరు సిఐ అబ్దుల్‌ నబీ కోరారు. స్థానిక పోలీస్‌ స్టేషన్లో శనివారం పెట్రోల్‌…

వచ్చే నెల 1 నుంచి ఇంటర్‌ తరగతుల ప్రారంభం

May 18,2024 | 20:01

పుల్లేటికుర్రు హైస్కూల్లో ఇంటర్‌ అడ్మిషన్లు తీసుకుంటున్న హెచ్‌ఎం కనకదుర్గ ప్రజాశక్తి-అంబాజీపేట పుల్లేటికుర్రు హైస్కూల్లో జూన్‌ 1వ తేదీన జూనియర్‌ ఇంటర్‌ తరగతులు ప్రారంభమవుతాయని హైస్కూల్‌ హెచ్‌ఎం కెఎస్‌.కనకదుర్గ…

నిత్యాన్నదానానికి రూ.10వేల విరాళం

May 18,2024 | 19:59

దాతకు చిత్రపటం అందిసున్న ఆలయ సహాయ కమిషనర్‌ మాధవి ప్రజాశక్తి -మామిడికుదురు అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి శాశ్వత నిత్యాన్నదాన ట్రస్ట్‌ కు దాత విరాళం అందజేశారు.…

జిందాల్‌ కార్మికుల నిరసన

May 18,2024 | 19:45

 ప్రజాశక్తి-కొత్తవలస :  జిందాల్‌ పరిశ్రమ అక్రమ లాకౌట్‌ను నిరసిస్తూ కార్మికులు పరిశ్రమ గేటు వద్ద రెండోరోజు నిరసన కొనసాగించారు. అక్కడే మధ్యాహ్నం వంటావార్పు చేపట్టారు. వెంటనే పరిశ్రమను…

పాద ముద్రలను పరిశీలించిన అటవీశాఖ అధికారులు

May 18,2024 | 19:29

ప్రజాశక్తి భోగాపురం : విమానాశ్రయం నిర్మాణ సమీపంలోని అనుమానస్పదంగా ఉన్న చిరుత పులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు శనివారం ఉదయం పరిశీలించారు. చేపలకంచెరు పంచాయతీ దిబ్బల…

ఎవరు గెలుత్తారో.!

May 18,2024 | 19:26

 ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి :  ఏరా అప్పన్నా…! మొన్న మనం ఓట్లేశాం కదా ఎవరు గెలుస్తారంటావ్‌…! ఏమోరా చిట్టిబాబు యవులు ఎవరికి గుద్దేశారో అర్థం కావడం లేదు..!…