జిల్లా-వార్తలు

  • Home
  • కౌంటింగ్‌ ఏజెంట్లు అప్రమత్తత అవసరం

జిల్లా-వార్తలు

కౌంటింగ్‌ ఏజెంట్లు అప్రమత్తత అవసరం

May 24,2024 | 23:23

ప్రజాశక్తి -భీమునిపట్నం : ఓట్ల లెక్కింపు కేంద్రంలో కౌంటింగ్‌ సమయంలో వైసిపి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని స్థానిక వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తం శెట్టి శ్రీనివాసరావు అన్నారు…

పకడ్బందీగా ఏపీపీఎస్సీ పరీక్షలు

May 24,2024 | 23:22

పకడ్బందీగా ఏపీపీఎస్సీ పరీక్షలుప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: ఉపవిద్యాశాఖ అధికారులు నియామకం కోసం ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈనెల 25న పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని, సంబంధిత శాఖలు…

జంతు సంక్రమిత వ్యాధులపై అప్రమత్తత

May 24,2024 | 23:21

ప్రజాశక్తి -ఆనందపురం: జంతువులు ద్వారా మనుషులకు వచ్చే వ్యాధులు అరికట్టడానికి అన్ని శాఖల సమన్వయంతో ఐక్యకార్యాచరణ అవసరమని వన్‌ హెల్త్‌ కమిటీ ప్రతినిధి డాక్టర్‌ ప్రదీష్‌ అన్నారు.…

300 దరఖాస్తులు.. 3 బోర్లు..శ్రీ అందని ద్రాక్షల వైయస్సార్‌ జలకళ..శ్రీ దరఖాస్తులు 300, అర్హత 156, అనుమతి 28, వేసిన బోర్లు..3

May 24,2024 | 23:20

300 దరఖాస్తులు.. 3 బోర్లు..శ్రీ అందని ద్రాక్షల వైయస్సార్‌ జలకళ..శ్రీ దరఖాస్తులు 300, అర్హత 156, అనుమతి 28, వేసిన బోర్లు..3 ప్రజాశక్తి- వెదురుకుప్పం పంటపొలాల్లో సొంత…

యువతలో కళా ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యం

May 24,2024 | 23:20

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : రాష్ట్ర వ్యాప్తంగాయువతలో ఉన్న కళాప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా నక్షత్ర ద స్టార్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎయు విసి ఆచార్య…

పకడ్బందీగా ఓట్ల లెక్కింపు 28న కౌంటింగ్‌ సిబ్బందికి మొదటి విడత శిక్షణా తరగతులు : కలెక్టర్‌

May 24,2024 | 23:18

పకడ్బందీగా ఓట్ల లెక్కింపు 28న కౌంటింగ్‌ సిబ్బందికి మొదటి విడత శిక్షణా తరగతులు : కలెక్టర్‌ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ సార్వత్రిక ఎన్నికలు -2024కు సంబంధించి జూన్‌ 4న జరగనున్న…

వెహికల్‌ చట్టాలపై అవగాహన ఎస్సై

May 24,2024 | 23:17

వెహికల్‌ చట్టాలపై అవగాహన ఎస్సై ప్రజాశక్తి- బైరెడ్డిపల్లి: మండలంలోని ఆటో డ్రైవర్లకు, వాహనదారులకు శుక్రవారం మండల కేంద్రంలోని చెక్‌పోస్టు కూడలిలో ఎస్సై క్రిష్ణయ్య మోటారు వెహికల్‌ చట్టాలపై…

వేట నిషేధ పరిహారం పెంచాలి

May 24,2024 | 23:16

ప్రజాశక్తి-యు.కొత్తపల్లి మత్స్యకారులకు ప్రభుత్వం అందిస్తున్న వేట నిషేధ పరిహారాన్ని రూ.20 వేలకు పెంచి అందుకోవాలని, వేట విరామ సమయంలో నిత్యావసర వస్తువులు అందించాలని ఎప మత్స్యకారులు, మత్స్య…

షోకాజ్‌ నోటీసులు రద్దు చేయండిజిల్లా రెవెన్యూ అధికారికి ఫ్యాప్టో నాయకుల వినతి

May 24,2024 | 23:15

షోకాజ్‌ నోటీసులు రద్దు చేయండిజిల్లా రెవెన్యూ అధికారికి ఫ్యాప్టో నాయకుల వినతిప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: అనారోగ్య పరిస్థితులతో ఎన్నికల విధులకు హాజరుకాని ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన షోకాజ్‌…