జిల్లా-వార్తలు

  • Home
  • నూతన ఆవిష్కరణలు వెలుగులోకి తేవాలి

జిల్లా-వార్తలు

నూతన ఆవిష్కరణలు వెలుగులోకి తేవాలి

Dec 19,2023 | 23:41

ప్రజాశక్తి – గండేపల్లి యువ ఇంజనీర్లు తమ సృజనాత్మక ఆలోచనలకు పదునుపెట్టి నూతన ఆవిష్కరణలను వెలుగులోకి తేవాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు. మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్‌…

ఉద్యోగ భద్రత కల్పించాలి

Dec 19,2023 | 23:41

ఉద్యోగ భద్రత కల్పించాలిపజాశక్తి -దొరవారిసత్రం : ఎన్నో ఏళ్లుగా భద్రత లేని ఉద్యోగాల్లో కొనసాగుతున్న తమను క్రమబద్ధీకరించాలని సమగ్ర శిక్ష అభియాన్‌ కాంట్రాక్టు ఉద్యోగులు డిమాండ్‌ చేశారు.…

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు : డిఎస్‌పి

Dec 19,2023 | 23:38

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు : డిఎస్‌పి ప్రజాశక్తి – గూడూరు టౌన్‌ : అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్‌పి సూర్యనారాయణరెడ్డి…

మహిళా వర్సిటీలో శాస్త్రవేత్తల సహకార ఇంటరాక్టివ్‌ సమావేశం

Dec 19,2023 | 23:36

మహిళా వర్సిటీలో శాస్త్రవేత్తల సహకార ఇంటరాక్టివ్‌ సమావేశంప్రజాశక్తి – క్యాంపస్‌ : జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో సహకార ఇంటరాక్టివ్‌ మీట్‌ హైదరాబాద్‌, ఎఎస్పిఐఆర్‌ఈ, డైరెక్టర్‌ ఆచార్య రెడ్డన్న,…

వ్యక్తిత్వ వికాసంపై అవగాహనప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ :

Dec 19,2023 | 23:33

వ్యక్తిత్వ వికాసంపై అవగాహనప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ : స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఃవ్యక్తిత్వ వికాసం-ఉపాధి అవకాశాలుఃః అనే అంశంపై మంగళవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ…

రోడ్డు, డ్రైనేజి పనులకు భూమి పూజ ప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ : స్థానిక మున్సిపాలిటీ 16వ వార్డు లోని 15వ ఆర్థిక సంఘం నిధులు ద్వారా సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయం, జ్ఞాన జ్యోతి స్కూల్‌ సమీపం లో రూ.8.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు అభివద్ధి పనులను రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక వ్యవహారాల, యువజన సర్వీసుల, క్రీడా శాఖ మంత్రి ఆర్‌ కెరోజా మంగళవారం భూమి పూజ చేశారు. పుత్తూరు మున్సిపాల్టీ వైసిపి నాయకులు, ప్రజాప్రతినిధులు మంత్రికి ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు మున్సిపాల్టీ ఛైర్మన్‌ ఎ హరి, వైస్‌ ఛైర్మన్లు, డి జయప్రకాష్‌, కౌన్సిలర్లు వనిత కార్తీక్‌, భానుమతి, మున్సిపల్‌ కమిషనర్‌ కేఎల్‌ రెడ్డి, అధికారులు, ఆలయ ఛైర్మన్‌ కే రమేష్‌, మనోహర్‌ రెడ్డి, స్టేట్‌ డైరెక్టర్లు, బోర్డు డైరెక్టర్లు మున్సిపల్‌ సిబ్బందిలో కన్వీనర్‌ పార్టీ కన్వీనర్‌ వైసిపి కార్యకర్తలు, నాయకులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Dec 19,2023 | 23:29

రోడ్డు, డ్రైనేజి పనులకు భూమి పూజ ప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ : స్థానిక మున్సిపాలిటీ 16వ వార్డు లోని 15వ ఆర్థిక సంఘం నిధులు ద్వారా…

బాధితులకు రెడ్‌ క్రాస్‌ సొసైటీ చేయూత

Dec 19,2023 | 23:08

  హైజనిక్‌ కిట్లు, వంటసామగ్రి కిట్లు అందజేస్తున్న సభ్యులు ప్రజాశక్తి- ముమ్మిడివరం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి రెడ్‌ క్రాస్‌ సొసైటీ అన్ని విధాల అండగా ఉంటుంద…

యుటిఎఫ్‌ సెలవుల పుస్తకం ఆవిష్కరణ

Dec 19,2023 | 23:05

చెముడులంక జెడ్‌పి హైస్కూలో ఆవిష్కరణలో పాల్గొన్న ప్రముఖులు ప్రజాశక్తి-ఆలమూరు యుటిఎఫ్‌ సెలవుల పుస్తకం ఆవిష్కరణ మంగళవారం మండలంలోని చెముడులంక ఎస్టిఎస్‌ఎన్‌ఎం జెడ్‌పి హైస్కూల్లో ఆవిష్కరించారు. మండల ఉపాధ్యాయులందరికీ…

పలు చోట్ల వైజ్ఞానిక సదస్సులు

Dec 19,2023 | 23:02

అంబాజీపేట హైస్కూల్లోజరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్నజెడ్‌పిటిసి సభ్యురాలు వరలక్ష్మి ప్రజాశక్తి-యంత్రాంగం మండల స్థాయి విద్య, వైజ్ఞానిక సదస్సులు మంగళవారం పాఠశాలల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటుచేసిన ప్రాజెక్టుల…