జిల్లా-వార్తలు

  • Home
  • నేడు ఎన్నికల నోటిఫికేషన్‌నేటి నుంచి నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభం

జిల్లా-వార్తలు

నేడు ఎన్నికల నోటిఫికేషన్‌నేటి నుంచి నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభం

Apr 17,2024 | 23:33

నేడు ఎన్నికల నోటిఫికేషన్‌నేటి నుంచి నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభంప్రజాశక్తి – తిరుపతి బ్యూరో ఎన్నికల నోటిఫికేషన్‌ను గురువారం ప్రకటించనున్నారు. దీంతో సార్వత్రిక, సాధారణ ఎన్నికల్లో భాగగా నామినేషన్‌…

బొమ్మలాపురంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం

Apr 17,2024 | 23:35

ప్రజాశక్తి-పెద్దదోర్నాల: మండలంలోని బొమ్మలాపురం గ్రామంలో బుధవారం కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి బూదాల అజితారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోను వివరించారు.…

వైపాలెంలో భానుడి భగభగ

Apr 17,2024 | 23:28

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: పశ్చిమ ప్రకాశంలోని యర్రగొండపాలెం ప్రాంతంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండ సుర్రుమంటూ దూసుకొస్తోంది. మధ్యాహ్నం బయట ఎవరూ తిరగలేని పరిస్థితి. నిప్పులు కక్కే…

ఎన్నికల వ్యాపారం అదిరింది! పలు రంగాల వారికి ఉపాధి బ్యానర్లు మొదలు క్యాటరింగ్‌ వరకూ ప్రచార సామగ్రికీ మంచి ఆదరణ ఖర్చుకు వెనుకాడని బూర్జువా అభ్యర్థులు

Apr 17,2024 | 23:27

ఎన్నికల వ్యాపారం అదిరింది! పలు రంగాల వారికి ఉపాధి బ్యానర్లు మొదలు క్యాటరింగ్‌ వరకూ ప్రచార సామగ్రికీ మంచి ఆదరణ ఖర్చుకు వెనుకాడని బూర్జువా అభ్యర్థులుపజాశక్తి –…

ఎర్రజెండాకు చట్ట సభల్లో అవకాశమివ్వండి

Apr 17,2024 | 23:26

సిపిఎం గన్నవరం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు ప్రజాశక్తి-గన్నవరం రానున్న ఎన్నికల్లో ఎర్రజెండాకు చట్టసభల్లో అవకాశం కల్పించాలని ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి కళ్లం…

శ్రీవారి సేవలో పివి సింధు

Apr 17,2024 | 23:25

శ్రీవారి సేవలో పివి సింధుప్రజాశక్తి- తిరుమల తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ.సింధు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామదర్శన సమయంలో సింధు కుటుంబ సభ్యులతో…

దగా చేసిన ప్రభుత్వాలను సాగనంపండి

Apr 17,2024 | 23:25

ఇండియా వేదిక నాయకులు ప్రజాశక్తి-కంకిపాడు ఎపి ప్రజలను దగా చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రానున్న ఎన్నికల్లో సాగనంపాలని ఇండియా వేదిక నాయకులు పిలుపునిచ్చారు. పెనమలూరు నియోజకవర్గ…

ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు : కలెక్టర్‌

Apr 17,2024 | 23:24

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా) కృష్ణాజిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ అన్నారు .కలెక్టర్‌…

టిడిపి × వైసిపిశ్రీ ఆర్‌పిలతో మంత్రి పెద్దిరెడ్డి సమావేశంశ్రీ నామినేషన్‌కు జనాల బాధ్యత వారిదేశ్రీ టిడిపి శ్రేణులు వీడియో తీశారని దాడి పుంగనూరులో ఇరు గ్రూపులూ పోలీసులకు ఫిర్యాదు

Apr 17,2024 | 23:23

టిడిపి × వైసిపిశ్రీ ఆర్‌పిలతో మంత్రి పెద్దిరెడ్డి సమావేశ నామినేషన్‌కు జనాల బాధ్యత వారిదేశ్రీ టిడిపి శ్రేణులు వీడియో తీశారని దాడిశ్రీ పుంగనూరులో ఇరు గ్రూపులూ పోలీసులకు…