జిల్లా-వార్తలు

  • Home
  • చెట్టు చెప్పలేదు.. అడిగే అధికారి లేడు..

జిల్లా-వార్తలు

చెట్టు చెప్పలేదు.. అడిగే అధికారి లేడు..

Mar 29,2024 | 23:29

రొంపిచర్ల నుండి నరసరావుపేటకు కలపలోడుతో వెళుతున్న ట్రాక్టర్‌ ప్రజాశక్తి – పల్నాడు జిల్లా : నన్ను కొడుతున్నారని చెట్టు చెప్పలేదు.. బహిరంగంగానే రవాణా అవుతున్నా అధికారులు పట్టించుకోరు..…

సైన్స్‌పై విద్యార్థులకు అవగాహన

Mar 29,2024 | 23:29

రిటైర్డ్‌ శాస్త్రవేత్త రామమూర్తికి సన్మానం ప్రజాశక్తి-రామచంద్రపురం సైన్స్‌ యొక్క ప్రాధాన్యతను, మానవుని జీవితంలో సైన్స్‌ యొక్క పాత్రపై విద్యార్థులకు అవగాహనా సదస్సు ఏర్పాటు చేశారు. పట్టణంలోని మోడరన్‌…

అవమానం భారంతో ఆత్మహత్య

Mar 29,2024 | 23:28

మృతుడడు శివరామకృష్ణ (ఫైల్‌) ప్రజాశక్తి-కొల్లిపర : ఆత్మ అభిమానం దెబ్బతిని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రమైన కొలిపర్లలో శుక్రవారం జరిగింది. పోలీసులు కథనం ప్రకారం..…

బిజెపి చదరంగంలో పావులైన ఆ పార్టీలు

Mar 29,2024 | 23:28

సభలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య ప్రజాశక్తి – మంగళగిరి రూరల్‌ : మతోన్మాద బిజెపి రాజకీయ చదరంగంలో టిడిపి, జనసేన, వైసిపిలు పావులని,…

ముమ్మరంగా వరి కోతలు

Mar 29,2024 | 23:27

కోత కోస్తున్న వరి కోత యంత్రం ప్రజాశక్తి-మండపేట మండపేట పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. మండపేట మండలంలో ఈ రబీ సీజన్‌ కు సంబంధించి…

వైసిపిలో ‘గ్రూపుల’ దాడులుబీసీ సెల్‌ నేత హరిబాబుపై దాడి

Mar 29,2024 | 23:29

వైసిపిలో ‘గ్రూపుల’ దాడులుబీసీ సెల్‌ నేత హరిబాబుపై దాడిప్రజాశక్తి – కెవిబిపురం ఎన్నికల సమయంలో వైసిపిలో గ్రూపుల దాడులు పెరిగాయి. కెవిబిపురం మండలం పాతపాళెం గ్రామానికి చెందిన…

జనసేనలోకి ఆర్కాట్‌ కృష్ణప్రసాద్‌

Mar 29,2024 | 23:31

జనసేనలోకి ఆర్కాట్‌ కృష్ణప్రసాద్‌ప్రజాశక్తి-తిరుపతి టౌన్‌తిరుపతి అనంత వీధి నందు రాష్ట్ర బలిజసేన అధ్యక్షులు ఆర్కాట్‌ కష్ణ ప్రసాద్‌ ని తిరుపతి జనసేన అసెంబ్లీ అభ్యర్థి అరణి శ్రీనివాసులు…

చంద్రబాబుకు ఓటమి తప్పదు: భూమన కరుణాకర్‌రెడ్డి

Mar 29,2024 | 23:24

చంద్రబాబుకు ఓటమి తప్పదు: భూమన కరుణాకర్‌రెడ్డి ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు పార్టీ కనపడే పరిస్థితి లేదని, టిడిపి, జనసేన పార్టీలకు జగనన్న సమాధి…

పేదల జీవితాలను మార్చేవి ఈ ఎన్నికలు : మంత్రి అంబటి రాంబాబు

Mar 29,2024 | 23:23

సత్తెనపల్లి టౌన్‌ : పేదల జీవితాలను మార్చే ఈ ఎన్నికల్లో, ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విధిగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతినాయకుడిపై…