జిల్లా-వార్తలు

  • Home
  • నరసరావుపేటలో మూడోసారి నెల్లూరివారి పోటీ

జిల్లా-వార్తలు

నరసరావుపేటలో మూడోసారి నెల్లూరివారి పోటీ

Feb 13,2024 | 23:18

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి రాంబాబు తదితరులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు ఎంపీ అభ్యర్థిగా వైసిపి తరుపున పోటీ చేయనున్న అనిల్‌ కుమార్‌…

కోటప్పకొండ తిరునాళ్లపై తొలి సమీక్ష

Feb 13,2024 | 23:16

సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రాష్ట్ర పండుగైన కోటప్పకొండలో తిరునాళ్ల వచ్చేనెల 8వ తేదీన నిర్వహించనున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు…

రంగురాళ్లా..వజ్రాలా..!’మెగా’ …ఖ’నిజం’ తేల్చాలిశ్రీ కాసరం చెరువులో గప్‌చిప్‌గా తరలింపు శ్రీ గ్రామస్తులు అడ్డుకున్నా బేఖాతర్‌

Feb 13,2024 | 22:49

రంగురాళ్లా..వజ్రాలా..!’మెగా’ …ఖ’నిజం’ తేల్చాలిశ్రీ కాసరం చెరువులో గప్‌చిప్‌గా తరలింపు శ్రీ గ్రామస్తులు అడ్డుకున్నా బేఖాతర్‌ప్రజాశక్తి-శ్రీకాళహస్తి/తొట్టంబేడు మెగా మట్టి మాఫియా నానాటికీ మితిమీరిపోతోంది. మెగా మట్టి దోపిడీపై పత్రికల్లో,…

టిడిపి వాణిజ్య విభాగం కార్యదర్శిగా రాము

Feb 13,2024 | 22:47

ముదినేపల్లి: గురజ గ్రామానికి చెందిన టిడిపి సీనియర్‌ నాయకులు అడుసుమిల్లి రామకృష్ణ(రాము)ని జిల్లా టిడిపి వాణిజ్య విభాగం కార్యదర్శిగా నియమించారు. ఈమేరకు మంగళవారం నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో…

రథసప్తమి ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ మల్లికా గర్గ్‌

Feb 13,2024 | 22:46

రథసప్తమి ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ మల్లికా గర్గ్‌ప్రజాశక్తి -తిరుమల తిరుమలలో ఈ నెల 16వ తేదీ జరగబోయే శ్రీవారి రథసప్తమి ఉత్సవాలను తిలకించేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చే భక్తులకు…

చిన్నారికి ఎస్‌ఐ సాయం

Feb 13,2024 | 22:45

ప్రజాశక్తి – ముసునూరు సేవా దృక్పధంతో సేవ చేయాలనే ఉద్ధేశ్యంతో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బాలురకు ముసునూరు ఎస్‌ఐ పి.వాసు ఆర్థిక సహాయం అందజేశారు. మంగళవారం రాజమండ్రి…

‘కార్యకర్తలకు అండగా టిడిపి’

Feb 13,2024 | 22:43

చింతలపూడి: కార్యకర్తలకు టిడిపి ఎప్పుడు అండగా ఉంటుందని చింతలపూడి నియోజకవర్గ యువ నాయకులు సొంగ రోషన్‌ కుమార్‌ అన్నారు. చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలో టిడిపి కార్యకర్త…

ఎన్నికల వేళా… ‘పన్ను’పోటు5శాతం ఆస్తిపన్ను పెంపుకు సన్నాహాలుఇంటిపన్నుతో కలిపి వసూలుకు నిర్ణయండిమాండ్‌ నోటీసులు సిద్ధం చేసిన కార్పొరేషన్‌పార్కింగ్‌ ఛార్జీల వసూళ్లకూ ప్రణాళిక సిద్ధం

Feb 13,2024 | 22:43

ఎన్నికల వేళా… ‘పన్ను’పోటు5శాతం ఆస్తిపన్ను పెంపుకు సన్నాహాలుఇంటిపన్నుతో కలిపి వసూలుకు నిర్ణయండిమాండ్‌ నోటీసులు సిద్ధం చేసిన కార్పొరేషన్‌పార్కింగ్‌ ఛార్జీల వసూళ్లకూ ప్రణాళిక సిద్ధంప్రజాశక్తి – తిరుపతి టౌన్‌…

అప్రెంటిస్‌ విధానాన్ని రద్దు చేయాలి : యుటిఎఫ్‌

Feb 13,2024 | 22:40

అప్రెంటిస్‌ విధానాన్ని రద్దు చేయాలి : యుటిఎఫ్‌ప్రజాశక్తి -వెంకటగిరి రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని ఎండగడ్తూ, అప్రెంటిస్‌ విధానాన్ని రద్దు చేయాలంటూ యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఎంపీడిఓ కార్యాలయం…