జిల్లా-వార్తలు

  • Home
  • మహిళల ఉజ్వల భవిష్యత్తుకు ‘వైఎస్‌ఆర్‌ చేయూత’

జిల్లా-వార్తలు

మహిళల ఉజ్వల భవిష్యత్తుకు ‘వైఎస్‌ఆర్‌ చేయూత’

Mar 11,2024 | 23:15

జెడ్‌పి చైర్‌పర్సన్‌ పద్మశ్రీ ప్రజాశక్తి – భీమడోలు ఎంఎల్‌ఎ వాసుబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపనతో సరిపెట్టకుండా వాటి నిర్మాణాలను పూర్తి చేసి ప్రముఖుల చేతులమీదుగా ప్రారంభోత్సవాలు…

‘దాహం’తో దొంగాట..!

Mar 11,2024 | 23:14

తాగునీటి కోసం రెండు జిల్లాల ప్రజలు అగచాట్లు ఆక్వా చెరువులతో తాగునీరు పూర్తిగా కలుషితం 2019 ఎన్నికల్లో వైసిపి చెప్పిన వాటర్‌గ్రిడ్‌ పథకం తూచ్‌ 2014 ఎన్నికల్లో…

తిరుపతి అభివృద్ధిని అడ్డుకున్న బిజెపిఏ మొహం పెట్టుకుని ఓటడగాలి..?టిడిపి శ్రేణుల్లో తర్జనభర్జనమైనార్టీలు, దళితుల్లో అభద్రతఒపిఎస్‌ రద్దుపై ఉద్యోగులు

Mar 11,2024 | 22:36

తిరుపతి అభివృద్ధిని అడ్డుకున్న బిజెపిఏ మొహం పెట్టుకుని ఓటడగాలి..?టిడిపి శ్రేణుల్లో తర్జనభర్జనమైనార్టీలు, దళితుల్లో అభద్రతఒపిఎస్‌ రద్దుపై ఉద్యోగులు గుర్రుప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ తిరుపతి అభివృద్ధిని అడుగడుగునా…

స్విమ్స్‌లో 479 నర్సు పోస్టుల భర్తీటిటిడి పాలకమండలి నిర్ణయాలు

Mar 11,2024 | 22:34

స్విమ్స్‌లో 479 నర్సు పోస్టుల భర్తీటిటిడి పాలకమండలి నిర్ణయాలుప్రజాశక్తి – తిరుమల స్విమ్స్‌ ఆస్పత్రిలో 479 నర్సు పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు టిటిడి ఛైర్మన్‌ భూమన…

తెలుగుగంగ లీకేజీతో రోడ్డు నిర్మాణానికి ఆటంకం

Mar 11,2024 | 22:30

తెలుగుగంగ లీకేజీతో రోడ్డు నిర్మాణానికి ఆటంకంప్రజాశక్తి-తిరుపతి(మంగళం)మంగళం రవాణా శాఖ కూడలి నుండి శెట్టిపల్లి రైల్వే గేటు వరకు నిర్మించ తలపెట్టిన 80 అడుగుల రోడ్డు మార్గానికి తెలుగు…

ఈవీఎం గోడౌన్ల వద్ద 24×7 నిఘా : కలెక్టర్‌

Mar 11,2024 | 22:28

ఈవీఎం గోడౌన్ల వద్ద 24×7 నిఘా : కలెక్టర్‌ప్రజాశక్తి – రేణిగుంట జిల్లాకు సంబంధించి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను భద్రపరిచిన గోదాము వద్ద 24×7 నిరంతరం పటిష్టమైన…

బాలుని కిడ్నాప్‌ కథ సుఖాంతంతల్లిదండ్రులకు అప్పగించిన ఎస్‌పి

Mar 11,2024 | 22:26

బాలుని కిడ్నాప్‌ కథ సుఖాంతంతల్లిదండ్రులకు అప్పగించిన ఎస్‌పిప్రజాశక్తి -తిరుపతి సిటీ తిరుమలలో ఆదివారం కిడ్నాప్‌కు గురైన బాలుడు అభినరు (3) కేసును పోలీసులు మూడు గంటల్లోనే ఛేదించి…

సాంఘిక సంక్షేమ హాస్టళ్ల గోడు పట్టదా? : ఎస్‌ఎఫ్‌ఐప్రజాశక్తి – క్యాంపస్‌ తిరుపతి జిల్లాలో దాదాపుగా 130 పైగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయని, పదివేల మంది విద్యార్థులు వీటిల్లో ఉంటూ చదువు కొనసాగిస్తున్నారని, అయితే నాలుగు నెలలుగా మెస్సు బిల్లులు రాక వార్డెన్లు అవస్థలు పడుతున్నారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి భగత్‌రవి, అధ్యక్షులు అక్బర్‌ తెలిపారు. సోమవారం ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా జేసీకి వినతిపత్రం సమర్పించారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల సమస్యలు పట్టించుకోవాలని విన్నవించారు. నాలుగు నెలలుగా మెస్సు బిల్లుల బకాయిలు ఉంటే పిల్లలు ఏమి తిని బతకాలని ప్రశ్నించారు. విద్యార్థులకు పౌష్టికాహారం ఏ విధంగా అందిస్తారన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు తేజ, శివ, నగర నాయకులు శ్రీనివాసులు, బాల, హర్షద్‌, గణేష్‌ పాల్గొన్నారు.

Mar 11,2024 | 22:23

సాంఘిక సంక్షేమ హాస్టళ్ల గోడు పట్టదా? : ఎస్‌ఎఫ్‌ఐప్రజాశక్తి – క్యాంపస్‌ తిరుపతి జిల్లాలో దాదాపుగా 130 పైగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయని, పదివేల మంది…

‘పేట’లో ఇంటర్‌ మాస్‌ కాపీయింగ్‌నిబంధనలు తుంగలో తొక్కిన విద్యాశాఖ ‘శ్రీవేమ’లో లెక్చరరే డిపార్టుమెంట్‌ ఆఫీసర్‌పరీక్షా కేంద్రం కేటాయింపుల్లోనే అక్రమాలు

Mar 11,2024 | 22:19

‘పేట’లో ఇంటర్‌ మాస్‌ కాపీయింగ్‌నిబంధనలు తుంగలో తొక్కిన విద్యాశాఖ ‘శ్రీవేమ’లో లెక్చరరే డిపార్టుమెంట్‌ ఆఫీసర్‌పరీక్షా కేంద్రం కేటాయింపుల్లోనే అక్రమాలునాయుడుపేట ‘శ్రీవేమ’ ఇంటర్‌ పరీక్షా కేంద్రంలో మాస్‌ కాపీయింగ్‌…