జిల్లా-వార్తలు

  • Home
  • వాలంటీర్లంటే బాబుకు ఎందుకంత భయం

జిల్లా-వార్తలు

వాలంటీర్లంటే బాబుకు ఎందుకంత భయం

Mar 26,2024 | 21:34

ప్రజాశక్తి- గజపతినగరం: వాలంటీర్లు అంటే టిడిపి అధినేత చంద్రబాబు ఎందుకంత భయపడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య ప్రశ్నించారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు…

పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలుండాలి

Mar 26,2024 | 21:33

ప్రజాశక్తి – రామభద్రపురం : పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇఆర్‌ఒ, ఆర్‌డిఒ సాయిశ్రీ ఆదేశించారు. మంగళవారం స్థానిక…

వైసీపీకి తగిన గుణపాఠం చెబుతాం: చల్లా

Mar 26,2024 | 21:33

ప్రజాశక్తి-పుంగనూరు: టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీకి తగిన గుణపాఠం చెబుతామని టీడీపీ పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం విస్తృతంగా ఎన్నికల…

మూడు తలలున్న వింత దూడకు జన్మనిచ్చిన ఆవు

Mar 26,2024 | 21:32

ప్రజాశక్తి-గంగాధరనెల్లూరు: జీడీ నెల్లూరు మండలం బుక్కాపట్నంలోని జిలేబి అనే రైతు ఇంట ఉన్న పశువు మంగళవారం వింత దూడకు జన్మనిచ్చింది. జిలేబీ ఆనే రైతు ఇంట రెండు…

ముందస్తు ప్రణాళికతో నీటి ఎద్దడిని అధిగమిద్దాం

Mar 26,2024 | 21:32

ప్రజాశక్తి – కడప ముందస్తు చర్యలు చేపట్టి తాగునీటి కొరత, వడదెబ్బ వంటి వేసవి సమస్యలను అధిగమించాలని కలెక్టర్‌ వి.విజరు రామరాజు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని…

ట్రాక్టర్‌పై నుండి జారిపడి వ్యక్తి మతి

Mar 26,2024 | 21:30

ప్రజాశక్తి-గంగాధర నెల్లూరు: ట్రాక్టర్‌పై నుండి ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి మతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. జీడీనెల్లూరు మండలంలోని వింజం లక్ష్మారెడ్డిపల్లె దళిత వాడకు చెందిన మహేంద్రన్‌(42)…

ఆత్మహత్యలపై న్యాయ విచారణ చేపట్టాలి

Mar 26,2024 | 21:30

ప్రజాశక్తి – కడప అర్బన్‌ మాధవరం గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు భూ సమస్య కారణంగా ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనపై సమగ్రమైన న్యాయవిచారణ కలెక్టర్‌ ఆధ్వర్యంలో…

కోరిన ప్రతి కూలీకి ఉపాధి పనులు

Mar 26,2024 | 21:29

శ్రీ వంద రోజుల పనిదినాలకు సద్వినియోగం చేసుకోవాలిశ్రీ క్షేత్ర స్థాయి సిబ్బంది ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనేందుకు వీళ్లేదుశ్రీ ఏపీడీ శ్రీనివాసులుప్రజాశక్తి-సోమల: కోరిన ప్రతి కూలీకి వంద రోజులు…

నేడు మదనపల్లికి చంద్రబాబు నాయుడు.. సిఎఎ, ఎన్‌ఆర్‌సి పట్ల స్పష్టతనిచ్చే అవకాశంరాజంపేట నుంచి భారీగా సమీకరణ

Mar 26,2024 | 21:27

ప్రజాశక్తి – కడప ప్రతినిధి టిడిపి ఎన్నికల ప్రచా రానికి శ్రీకారం చుట్టింది. టిడిపి జాతీయ అధ్య క్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం సాయం త్రం…