జిల్లా-వార్తలు

  • Home
  • అనిశ్చితి.. అయోమయం

జిల్లా-వార్తలు

అనిశ్చితి.. అయోమయం

Jan 6,2024 | 23:35

నేటి రాజకీయాలు ఆశావహులను తమకు ఖాయమనుకుంటున్న అభ్యర్థులను అయోమయం లోకి నెట్టివేస్తూ.. అనిశ్చత పరిస్థితిని సృష్టించాయి. జిల్లా పరిస్థితి అందుకు భిన్నంగా లేదు. ‘ఎల్లమ్మను ఎంచక్కర్లేదు… పోలయ్యను…

మత్స్యకారుల కోసమే ‘సాగర్‌ పరిక్రమ’

Jan 6,2024 | 23:34

మాట్లాడుతున్న కేంద్ర మంత్రి పర్షోత్తమ్‌ రూపాలా ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి, ఎచ్చెర్ల మత్స్యకారుల సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాల తీరును పరిశీలించేందుకే ‘సాగర్‌…

హామీల వి'(ఎ)స్మ’రణ’ఎస్మా’ నోటీసులు దగ్ధం26వ రోజూ అంగన్‌వాడీల సమ్మెరిలే నిరాహారదీక్షలు ప్రారంభంకళ్లకు గంతలతో శిబిరాల్లో నిరసన

Jan 6,2024 | 23:33

హామీల వి'(ఎ)స్మ’రణ’ఎస్మా’ నోటీసులు దగ్ధం26వ రోజూ అంగన్‌వాడీల సమ్మెరిలే నిరాహారదీక్షలు ప్రారంభంకళ్లకు గంతలతో శిబిరాల్లో నిరసనప్రజాశక్తి – తిరుపతి టౌన్‌, యంత్రాంగంరాష్ట్రంలో అంగన్వాడీలకు వర్తించని ఎస్మా చట్టాన్ని…

మఠం స్థలంలో ఆక్రమణలు కూల్చివేత

Jan 6,2024 | 23:31

మఠం స్థలంలో ఆక్రమణలు కూల్చివేతప్రజాశక్తి-తిరుపతి(మంగళం):శ్రీ స్వామీ హధీరాంజీ మఠానికి చెందిన పుదిపట్ల గ్రామ సర్వే నెంబరు 9/1 లోని 2ఎకరాల 17 సెంట్ల భూమిలో కె.వెంకటేష్‌ అనే…

మున్సిపల్‌ కార్మికుల ముట్టడి

Jan 6,2024 | 23:30

తేజేశ్వరరావు, బలరాంలను అరెస్టు చేస్తున్న పోలీసులు నగరంలో 79 మంది అరెస్టు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు గడచిన 12 రోజులుగా చేస్తున్న…

మానవత్వానికి నిలువుటద్దం ‘స్వర్ణాంధ్ర’

Jan 6,2024 | 23:28

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం మానవత్వానికి, నిస్వార్థ సేవకు నిలువుటద్దం ‘స్వర్ణాంధ్ర’ స్వచ్ఛంద సేవా సంస్థ అని ఎంపి మార్గాని భరత్‌ రామ్‌ అన్నారు. శనివారం లాలా చెరువు…

అంగన్‌వాడీల 24 గంటల దీక్ష

Jan 6,2024 | 23:26

ప్రజాశక్తి – యంత్రాంగం తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 26 రోజులుగా చేపట్టిన సమ్మెలో భాగంగా శనివారం 24 గంటల నిరహారదీక్షను అంగన్‌వాడీలు చేపట్టారు.…

అర్హతే ప్రామాణికంగా పథకాలు

Jan 6,2024 | 23:25

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం అర్హతే ప్రామాణికంగా ప్రతీ పేద వాడికి సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కుతుందని జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి, వైసిపి రాజమహేంద్రవరం…

ఎస్మా ఉన్నా పోరాటం ఆగదు…

Jan 6,2024 | 23:23

ప్రజాశక్తి- రాజమ హేంద్రవరం ప్రతినిధి అంగన్‌వాడీల ఉద్యమంపై సర్కారు ఉక్కుపాదం మోపింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించింది. గత నెల12వ తేదీన ప్రారంభించిన…