జిల్లా-వార్తలు

  • Home
  • విత్తనాలను అధిక ధరలకు అమ్మితే ఫోన్‌ చేయండి : ఏవో

జిల్లా-వార్తలు

విత్తనాలను అధిక ధరలకు అమ్మితే ఫోన్‌ చేయండి : ఏవో

May 25,2024 | 23:19

విత్తన దుకాణాల్లో రికార్డులను పరిశీలిస్తున్న ఏవో శ్రీలత ప్రజాశక్తి – చిలకలూరిపేట : విత్తనాలను ఎంఆర్‌పి ధరలకు మించి విక్రయిస్తే దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు షాపు…

జైలుపాలు కావొద్దు.. కుటుంబాన్ని వీధిపాలు చేయొద్దు..

May 25,2024 | 23:18

ప్రజాశక్తి – రెంటచింతల : అనవసర విషయాల్లో తలదూర్చి గొడవలు పెట్టుకోవద్దని, జైలుపాలై కుటుంబాలను వీధులపాలు చేసుకోవద్దని ఆర్మ్‌డ్‌ డీఎస్పీ పి.వెంకటేశ్వరరావు సూచించారు. ప్రశాంతంగా బతకడం నేర్చుకోవాలని…

స్త్రీనిధి రుణాల్లో అవినీతిపై విచారణ

May 25,2024 | 23:07

మాట్లాడుతున్న ఎజిఎం చిన్న బుల్లయ్య ప్రజాశక్తి – అచ్చంపేట : భవిత మండల సమైక్య ద్వారా డ్వాక్రా సంఘాలకు రెండేళ్లుగా స్త్రీ నిధి రుణాలు మంజూరు కావడం…

లెక్కింపు కేంద్రాలకు పోస్టల్‌ బ్యాలెట్లు, హోం ఓటింగ్‌ బాక్సులు

May 25,2024 | 23:05

స్ట్రాంగ్‌ రూమ్‌కు బ్యాలెట్‌ బాక్సుల తరలింపును పర్యవేక్షిస్తున్న పల్నాడు కలెక్టర్‌, జెసి ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పోస్టల్‌ బ్యాలెట్‌, హోం ఓటింగ్‌ ప్రక్రియకు సంబంధించిన బ్యాలెట్‌ బాక్స్‌లను…

నిద్రపట్టని కాంట్రాక్టర్లుఆగిన రూ.60 కోట్ల బిల్లులు’ఆరణి’ లేఖ ఎఫెక్ట్‌

May 25,2024 | 22:25

నిద్రపట్టని కాంట్రాక్టర్లుఆగిన రూ.60 కోట్ల బిల్లులు’ఆరణి’ లేఖ ఎఫెక్ట్‌ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌జూన్‌ 4 కౌంటింగ్‌తో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.. అయితే కాంట్రాక్టర్లకు మాత్రం నిద్ర పట్టడం లేదు..…

శ్రీకాళహస్తిలో కోడ్‌ ఉల్లం’ఘనులు’

May 25,2024 | 22:23

శ్రీకాళహస్తిలో కోడ్‌ ఉల్లం’ఘనులు’ప్రజాశక్తి-శ్రీకాళహస్తి సాధారణ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం, అధికారులు కోడ్‌…

సైబర్‌ బాధితునికి నగదు రిఫండ్‌

May 25,2024 | 22:22

సైబర్‌ బాధితునికి నగదు రిఫండ్‌ప్రజాశక్తి – తిరుపతి సిటితిరుపతి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు అందిన కేవలం 20 నిమిషాల్లోనే స్పందించి రూ.1,42,545 లను బాధితునికి రీఫండ్‌…

పులివర్తి నానిపై దాడి చేయలేదు : చెవిరెడ్డి

May 25,2024 | 22:21

పులివర్తి నానిపై దాడి చేయలేదు : చెవిరెడ్డిప్రజాశక్తి -రామచంద్రాపురం ( తిరుపతి రూరల్‌)సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజున, అనంతరం చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన దాడులలో చంద్రగిరి టిడిపి…

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

May 25,2024 | 22:21

ప్రజాశక్తి-కాకినాడ పైప్‌ లైన్‌ మరమ్మతుల కారణంగా నగరంలో తాగునీటి ఎద్దడి నివారణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.వెంకటరావు అధికారులను ఆదేశించారు.…