జిల్లా-వార్తలు

  • Home
  • పాలన వికేంద్రీకరణతో సత్ఫలితాలు

జిల్లా-వార్తలు

పాలన వికేంద్రీకరణతో సత్ఫలితాలు

Jan 5,2024 | 23:33

రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజాశక్తి – శ్రీకాకుళం రూరల్‌ పరిపాలనకు సంబంధించిన వికేంద్రీకరణతో సత్ఫలితాలు సాధిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మండలంలోని రాగోలులో…

అర్హులకు సంక్షేమ పథకాలు

Jan 5,2024 | 23:32

లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న జిల్లా జెసి , అధికారులు, తదితరులు ప్రజాశక్తి-అమలాపురంఅ ర్హులందరికీ సంక్షేమ పథాకలను అందించడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌…

టిడిపిని గెలిపిస్తే పథకాలు ఆగిపోతాయి

Jan 5,2024 | 23:31

పింఛన్లను పంపిణీ చేస్తున్న మంత్రి అప్పలరాజు పశుసంవర్థక శాఖ మంత్రి అప్పలరాజు ప్రజాశక్తి – పలాస వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే, జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం…

అర్హులందరికీ ‘నవరత్నాలు’

Jan 5,2024 | 23:29

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ జిల్లాలో 2,143 మందికి రూ.3.12 కోట్ల లబ్ధి కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌…

‘మనువాదుల’ చేతిలో ‘దేశం’భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

Jan 5,2024 | 23:27

‘మనువాదుల’ చేతిలో ‘దేశం’భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాంప్రజాశక్తి -తిరుపతి టౌన్‌భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, మనువాదుల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మతోన్మాద బిజెపిని ఓడించి దేశాన్ని…

అనుమానాస్పద లావాదేవీలపై నిఘా

Jan 5,2024 | 23:27

ఎస్‌పి జి.ఆర్‌ రాధిక ప్రజాశక్తి – శ్రీకాకుళం వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చట్టవిరుద్ధమైన, పరిమితికి మించిన అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలపై సమాచారం అందించాలని ఎస్‌పి జి.ఆర్‌…

శీవారి సేవలో జాన్వీకపూర్‌

Jan 5,2024 | 23:25

శీవారి సేవలో జాన్వీకపూర్‌ప్రజాశక్తి – తిరుమలశ్రీదేవి కూతురు, బాలీవుడు బ్యూటీ జాన్వీకపూర్‌ తిరుమల శ్రీవారిని గురువారం దర్శించుకున్నారు. సమీప బంధువు, మరో నటి మహేశ్వరితో కలిసి శ్రీవారి…

మందకొడిగా ధాన్యం కొనుగోలు

Jan 5,2024 | 23:24

ఇప్పటివరకు 2.16 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు కొనాల్సింది 5.40 లక్షల టన్నులు వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు జిల్లాలో చివరి గింజ వరకు ధాన్యం కొంటాం. దళారుల…

టిడిపి వస్తే కబ్జాకోరులు జైలుకే : బొజ్జల సుధీర్‌

Jan 5,2024 | 23:21

టిడిపి వస్తే కబ్జాకోరులు జైలుకే : బొజ్జల సుధీర్‌ప్రజాశక్తి-శ్రీకాళహస్తి అధికార పార్టీ కబ్జాల పర్వాన్ని ఇంకెన్నాళ్ళో కొనసాగనీయబోమనీ, తాము అధికారంలోకి వస్తే అందర్నీ జైలుకు పంపుతామని శ్రీకాళహస్తి…