జిల్లా-వార్తలు

  • Home
  • శంకుస్థాపనతో వదిలేయడం టిడిపికే అలవాటు

జిల్లా-వార్తలు

శంకుస్థాపనతో వదిలేయడం టిడిపికే అలవాటు

Nov 27,2023 | 20:45

ప్రజాశక్తి-సాలూరు : నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి వదిలేయడం టిడిపికే చెల్లిందని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పువ్వల ఈశ్వరమ్మ, వైస్‌చైర్మన్‌ వంగపండు అప్పలనాయుడు, వైసిపి ప్రధాన…

సత్తాచాటిన గిరిజన విద్యార్థులు

Nov 27,2023 | 20:43

ప్రజాశక్తి-సీతంపేట:  జన జాతీయ గౌరవ దివస్‌ సందర్భంగా రాష్ట్ర గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలలో సీతంపేట ఐటిడిఎ విద్యార్థులు…

సమస్యలు పరిష్కరించండి

Nov 27,2023 | 20:42

ప్రజాశక్తి-సీతంపేట : తమ సమస్యలు పరిష్కరించాలని పలువురు గిరిజనులు వినతులు సమర్పించారు. సోమవారం స్పందన కార్యక్రమాన్ని ఐటిడిఎలో పిఒ కల్పనకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎం.సింగపురం గ్రామానికి చెందిన…

ఆడుదాం ఆంధ్రా రిజిస్ట్రేషన్లు ప్రారంభం

Nov 27,2023 | 20:40

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలకు సోమవారం నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభమైందని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. గోవిందరావు అన్నారు. ఈ మేరకు సోమవారం…

ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి – కలెక్టర్‌

Nov 27,2023 | 20:35

ప్రజాశక్తి – కడప జగనన్న గహాలను శరవేగంగా పూర్తిచేయాలని, ప్రజలకు నిర్దేశిత గడువు లోపు అందాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు ప్రతి ఒక్కరూ.. నిబద్ధతతో పని చేయాలని…

‘టిడిపి విజయాన్ని ఎవరూ ఆపలేరు’

Nov 27,2023 | 20:33

ప్రజాశక్తి -కడప అర్బన్‌ యువగళం పాదయాత్ర తిరిగి ప్రారం భం కావడంతో ము ఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వెన్నులో వణుకు పుట్టిందని, రాబోయే ఎన్నికల్లో టిడిపి విజయాన్ని ఎవరూ…

త్వరలో సినీ తారల క్రికెట్‌ లీగ్‌ మ్యాచ్‌లు

Nov 27,2023 | 20:31

ప్రజాశక్తి – కడప త్వరలో కడపలోని వైఎస్‌ రాజారెడ్డి ఎసిఎస్‌ స్టేడియంలో సినీ తారల సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు ఆంధ్ర క్రికెట్‌ అసో సి…

నైపుణ్య శిక్షణలో విజ్ఞాన యాత్ర

Nov 27,2023 | 20:29

ప్రజాశక్తి చింతాకొమ్మదిన్నె ‘ఆత్మ’ సహకారంతో చిరుధాన్యాల విలువ జోడింపుపై నైపుణ్య శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఏరువాక కేంద్రం, విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్‌ రామలక్ష్మి దేవి, ఆత్మ డిపిడి…

సుస్వరం భమిడిపాటి వీణా నాదం

Nov 27,2023 | 20:28

ప్రజాశక్తి-బొబ్బిలి  :  కేంద్ర పర్యాటక శాఖ, కేంద్ర సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో కష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన, ప్రముఖ వీణా విద్వాంసులు భమిడిపాటి…