జిల్లా-వార్తలు

  • Home
  • ప్రభుత్వం అందర్నీ మోసం చేసింది

జిల్లా-వార్తలు

ప్రభుత్వం అందర్నీ మోసం చేసింది

Nov 29,2023 | 23:08

బహిరంగ సభలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ప్రజాశక్తి – ముమ్మిడివరం వైసిపి ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని టిడిపి జాతీయ…

హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత

Nov 29,2023 | 23:04

చిలకలూరిపేట: చట్టాల పట్ల అవగాహనతోనే హక్కు ల పరిరక్షణ సాధ్యమౌతుందని హ్యూ మన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ వ్యవ స్థాపక అధ్యక్షులు డాక్టర్‌ బొడ్డు పాటి దాసు తెలిపారు.…

‘నండూరి’ స్ఫూర్తితో…ప్రజా ఉద్యమాల్లో భాగస్వామ్యం అవుదాం

Nov 29,2023 | 23:04

ప్రజాశక్తి – కాకినాడ కార్మికోద్యమ నేత, బహుముఖ ప్రజ్ఞాశాలి నండూరి ప్రసాదరావు స్ఫూర్తితో ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని సిపిఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌, సీనియర్‌ నేతలు…

జీవనోపాధికి ఎసరు..!

Nov 29,2023 | 23:01

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి మత్స్యకారుల సంక్షేమాన్ని వైసిపి ప్రభుత్వం విస్మరిస్తుంది. వారి సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది. పలు పథకాలు అందుబాటులో ఉన్నా అక్కరకు రాకుండా…

జిల్లాపేట తండాలో వైద్య శిబిరానికి విశేష స్పందన

Nov 29,2023 | 23:00

 పల్నాడు జిల్లా: ఉచిత వైద్య శిబి రాలను గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నరస రావు పేట అనన్య హాస్పి టల్‌ అధినేత డాక్టర్‌ సింగరాజు…

ఓటరు అక్షరాస్యతను పెంపొందించాలి

Nov 29,2023 | 22:58

 కారంపూడి: ఓటరు విద్య, ఓటరు అక్షరాస్యత పెంపొం దించుకోవడంపై అవగాహన కల్పించాలని తహశీల్దార్‌ శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఎన్నికల శాఖ ఆదేశాల మేరకు బుధవారం స్థానిక తాహసిల్దార్‌…

మానవ అక్రమ రవాణాను అరికట్టాలి

Nov 29,2023 | 22:55

 విజయపురిసౌత్‌: మానవ అక్రమ రవాణా ప్రపంచంలోనే అతిపెద్ద నేరం అని, దానిని అరికట్టాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ప్రజ్వల ప్రాజెక్టు సీనియర్‌ మేనేజర్‌ బలరామకృష్ణ అన్నారు.బుధవారం…

సంతగుడిపాడులో త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా పనులు

Nov 29,2023 | 22:53

 రొంపిచర్ల: మండలంలోని సంతగుడిపాడులో 24 గంటల త్రీఫేస్‌ విద్యుత్‌ సరఫరా కోసం రూ. 90 లక్షలతో బుధవారం పనులు ప్రారంభించారు. గ్రామంలో మొత్తం 90 లక్ష రూపాయలతో…

పిల్లి ఏసు సేవలు చిరస్మరణీయం

Nov 29,2023 | 22:49

 కొల్లిపర: కొల్లిపర మండల గ్రామ సేవకుల సంఘం గౌరవా ధ్యక్షులు పిల్లి ఏసు బుధవారం మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు వై.నేతాజీ…